Indian Top Directors sukumar: ఫుష్ప సిరీస్ సక్సెస్ తో దర్శకుడుగా సుకుమార్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. తాజాగా ఈయన దర్శకత్వంలో తెరెకెక్కిన ‘పుష్ప 2’ రిలీజ్ రోజు నుంచే పలు రికార్డులకు పాతర వేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అంతేకాదు ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల దుడ్డు రాబట్టి సంచలనం రేపింది. ఈయన కంటే ముందు వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన దర్శకుల విషయానికొస్తే..
Allu Arjun Team Condemn Prashant Kishor Political Comments: పుష్ప 2: ది రూల్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు గుప్పున రావడంతో అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. రాజకీయాల్లోకి వచ్చేది రానిదానిపై కీలక ప్రకటన చేసింది. వాళ్లు ఏం చెప్పారో తెలుసుకుందాం.
Pushpa 2 Incident Arrest: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంతో పాటు ఓ బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ ఘటనపై తాజాగా పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేసారు.
పుష్ప-2 మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. హైదరాబాద్ సంధ్య థియేటర్లో సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో.. ఆయన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ కిందపడి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు.
Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
Big Twist In Sandhya Theatre Stampede: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా విడుదల వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ప్రమాదాలు సంభవించాయి. తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
Pawan Kalyan Fans Ripped Pushpa 2 The Rule Posters In Pithapuram: రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్న మామ అల్లుళ్ల పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ పంచాయితీ ప్రభావం 'పుష్ప 2: ది రూల్' సినిమాపై పడింది. ఈ సందర్భంగా పిఠాపురంలో ఆ పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది.
Telangana High Court Objection On Pushpa 2 The Rule Ticket Price Hike: అడ్డగోలుగా సినిమా ధరలు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే సామాన్యుడు సినిమా ఎలా చూస్తాడని ప్రశ్నించింది.
Icon Star Allu Arjun And Sukumar Get Tears: తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టేశారు. పుష్ప 2 ది రూల్ ప్రి రిలీజ్ వేడుక భావోద్వేగానికి వేదికగా మారింది.
Petition Filed In Telangana High Court Against Pushpa 2 The Rule Ticket Price Hikes: విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచిన టికెట్ల ధరలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్డగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచడంపై ఓ పిటిషన్ రావడం కలకలం రేపింది.
Pushpa 2 Wrapup : అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు.
Huge Response From Tamil Nadu For Pushpa WILDFIRE Event: సినిమా ప్రచారం కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రబృందం తమిళనాడులో పర్యటించింది. వైల్డ్‌ఫైర్ ఈవెంట్లో కిస్సిక్ పాట విడుదల చేశారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Rashmika Mandanna Leaks Everyone Knows About Of Her Marriage: ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉందనే పుకార్లు విస్తృతంగా సాగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాంబు పేల్చింది. తనకు కాబోయే వాడి గురించి లీక్ ఇచ్చేసింది.
Political Heat With Pushpa 2 Kissik Song: ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వేసిన ఒకడుగు రాజకీయంగా తీవ్ర దుమారం రేపగా.. ప్రస్తుతం పుష్ప 2లోని పాట ద్వారా రాజకీయాలపై బన్నీ స్పందించినట్లు హాట్ టాపిక్‌గా మారింది. కిస్సిక్ పాట రాజకీయంగాను రచ్చ రేపుతోంది.
NC24: నాగ చైతన్య తన సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం చందూ మొండెటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీ చేస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే యేడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నారు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.
Pushpa 2 Live Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం బిహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేశారు. తాజాగా ఈ వేడుక మరో రికార్డు బద్దలు కొట్టింది. అది చూసి నార్త్ ఆడియన్స్ కూడా నోరెళ్ల బెడుతున్నారు.
Pushpa 2 Ticket Rates hike: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చూసేందుకు ఉత్సాహాం చూపుతున్న అభిమానులకు సినిమా నిర్మాతలు పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.