Pushpa Movie Viral Pics: పుష్ప మూవీ నుంచి అదిరిపోయే ఫోటోలు..మీ కోసం..

Pushpa Movie: అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించారు. ఫహద్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో మెరిశారు. 
 

  • Dec 19, 2021, 19:54 PM IST

Pushpa Movie: అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారి అల్లు అర్జున్ డీ గ్లామర్ పాత్రలో నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా...దేవిశ్రీప్రసాద్ సంగీతమందించారు. సమంత స్పెషల్ సాంగ్ చేసింది. 
 

1 /6

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య-2 వంటి సూపర్ హిట్‌ల తర్వాత వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రూ.250 కోట్ల భారీ వ్యయంతో నిర్మించబడింది. (Source: Twitter)

2 /6

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సినిమాను ఇన్ని భాషల్లో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. మెుదటి సారి అల్లుఅర్జున్ డీ గ్లామర్ పాత్రలో మెరిశారు. ట్రక్ డ్రైవర్ గా, స్మగ్లర్ గా ఢిపెరంట్ రోల్ కనిపించారు. (Source: Twitter)

3 /6

పుష్ప మూవీలో మలయాల నటుడు ఫహద్ నెగిటివ్ రోల్ లో నటించి..అలరించారు. అంతేకాకుండా కన్నడ నటుడు ధనుంజయ్ కూడా కీలక పాత్ర పోషించారు.(Source: Twitter)

4 /6

సమంత తొలిసారి స్పెషల్ సాంగ్ చేసిన సినిమా ఇదే. ఈ పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో..అదే స్థాయిలో వివాదాలు కూడా నడుస్తున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. (Source: Twitter)

5 /6

ఈ సినిమాలో యాంకర్ అనసూయ, సునీల్ నెగిటివ్ రోల్స్ చేశారు. ఏపీలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతోంది. Source: Twitter) 

6 /6

సౌత్ లో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ అమ్మడు తొలిసారి బన్నీతో జతకట్టింది. డీగ్లామర్ పాత్రలో నటించింది.(Source: Twitter)