18 Pages Trailer Review: 18 పేజెస్ మూవీ విడుదలకు మరో వారం రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచి, క్యూరియాసిటీ లెవెల్స్ పెంచిన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి.
Pushpa The Rise Glimpse పుష్ప ది రైజ్ గురించి ఎంత మంది ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు బన్నీ. ఇక రెండో పార్ట్ మీద అంచనాలు పెంచేశాడు సుకుమార్.
Rangasthalam 2: రామ్‌చరణ్‌లోని అసలైన నటనకు కేరాఫ్‌గా నిలిచిన సినిమా రంగస్థలం. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా లేదా అనే సందేహానికి తెరపడింది. ఏకంగా రాజమౌళి ఈ విషయమై లీక్ ఇచ్చారు. ఆ వివరాలు మీ కోసం..
Allu Arjun Team in Russia అల్లు అర్జున్ టీం ప్రస్తుతం రష్యా అంతా గాలించినట్టు కనిపిస్తోంది. పుష్ప విడుదలై దాదాపు ఏడాదికావొస్తుంది. ఇప్పుడు ఈ సినిమాను రష్యాలో విడుదల చేసేశారు.
Sukumar - Vijay Devarakonda సుకుమార్ సినిమాలపై ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. విజయ్ దేవరకొండతో ఒక సినిమా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ ప్రాజెక్ట్ ఉండేట్టు కనిపించడం లేదు.
Sukumar Planning Pushpa 3: సుకుమార్ పుష్ప సినిమాను సెకండ్ పార్ట్ తో ఆపాలని అనుకోవడం లేదని దీనికి మూడవ భాగం కూడా తెరకేకించే ఆలోచనలో ఆయన ఉన్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Pushpa The Rise Grand Release in Russia: పుష్ప సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు, కొద్దిరోజుల క్రితం మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న పుష్ప సినిమాను ఇప్పుడు రష్యన్ భాషలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
Sukumar Abhishek Agarwal Vivek Agnihotri సుకుమార్, అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్నారట.అది రామ్ చరణ్ సినిమానే అని తెలుస్తోంది.
Ram Charan Sukumar Movie : చాలా సైలెంట్ గా సుకుమార్, రామ్ చరణ్ మూవీకి సంబందించిన సినిమా పది నిముషాల షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Allu Arjun shoot for 'Pushpa: The Rule': చాలా కాలం నుంచి అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్న పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్టు తెలుస్తోంది, ఈమేరకు ఒక ఫోటో వైరల్ అవుతోంది.
Allu Arjun Wins CNN-News18 Indian of the Year: అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటూ ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Harish Shankar to direct Vijay Deverakonda Before Sukumar Movie: లైగర్ డిజాస్టర్ తరువాత విజయ్ తదుపరి సినిమాల మీద ద్రుష్టి పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే
Sukumar to Rope in one more Powerfull Villian in Pushpa the Rule: పుష్ప సినిమా రెండో భాగం కోసం మరో పవర్ ఫుల్ విలన్ ను రంగంలోకి దింపుతున్నారని టెక్ వినిపిస్తోంది. ఆ వివరాలు
Sukumar Sudden Shock to Pushpa 'Keshava': తనను కలవడానికి వచ్చిన పుష్ప సినిమా ‘కేశవ’ పాత్రధారి జగదీష్ ప్రతాప్ భండారికి సుకుమార్ సడన్ షాకిచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Issues For Pushpa the Rule: పుష్ప 2కి కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో ఏర్పడిన ఇబ్బందుల నేపధ్యంలో సుకుమార్ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది.
Pushpa The Rise hits 5 Billion views: భారతదేశ సినీ చరిత్రలోనే 500 బిలియన్ న్యూస్ సాధించిన సినీ ఆల్బమ్ గా పుష్పా సినిమా ఆల్బమ్ నిలిచినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Vijay Sethupathi in Pushpa 2: పుష్ప సీక్వెల్ ను గట్టిగా ప్లాన్ చేస్తున్న సుకుమార్ అండ్ కో విజయ్ సేతుపతిని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. దాని వెనుక ఒక ఆసక్తికరమైన రీజనే ఉందని అంటున్నారు.
Pushpa The Rule Auditions: 'పుష్ప'లో అల్లు అర్జున్ పక్కన నటించాలని ఉందా.. తిరుపతి బాలాజీ నగర్ లోని ఒక స్కూల్లో ఆడిషన్స్ నిర్వహిస్తామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.