Jatadhara: సుధీర్ బాబు తెలుగులో ఒక రకమైన పాత్రలకే ఫిక్స్ కాకుండా వెరైటీ కాన్సెస్ట్ చిత్రాలతో ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు ‘జటాధర’ మూవీ చేస్తున్నాడు. శివతత్త్వంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణంలో జీ స్టూడియోస్ భాగస్వామిగా మారింది.
Maa Nanna Super Hero OTT Streaming: సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘‘మా నాన్న సూపర్ హీరో’. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కు రానుంది.
Narudi Brathuku Natana Movie Pre Release Event: నరుడి బ్రతుకు నటన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ నెల 25న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది. ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఆదరించాలని మూవీ యూనిట్ కోరింది.
Maa Nanna Super Hero Movie Review: తెలుగులో సుధీర్ బాబు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ కోవలో ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. మరి ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Mahesh Babu Wig: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.. మహేష్ బాబు. ఈ సూపర్ స్టార్ గురించి వచ్చే చిన్న విషయం కూడా.. అభిమన్యంలో పెద్ద చర్చకి దారితీస్తూ ఉంటుంది. తాజాగా సుధీర్ బాబు ఒక వీడియో షేర్ చేశారు.. ఇక ఈ వీడియోలో అల్లప్పుడు మహేష్ బాబుని చూసిన అభిమానులు.. తెగ ఖుషి ఫీలవుతూ ఆ వీడియోని రీ-షేర్ కొడుతున్నారు. మరి ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూసేయండి..
Jatadhara: సుధీర్ బాబు తెలుగులో ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ కాన్సెస్ట్ మూవీస్ తో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. తాజాగా ఈయన ‘జటాధర’ అనే శివతత్త్వంతో కూడిన సినిమా చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
Harom Hara Streaming on Amazon Prime: సూపర్ స్టార్ కుంటుంబ నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుధీర్ బాబు.. హీరోగా తన కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకున్నాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాడు.
Harom Hara OTT Postponed: సుధీర్ బాబు నటించిన హరోం హర మూవీ.. ఈనెల 11వ తేదీన ఆహా, ఈటీవీ విన్ యాప్ లలో స్ట్రీమింగ్ కి రావాల్సి ఉంది. ఈ క్రమంలో యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ నటించిన సన్నివేశాలను తీసేసి.. ఆ తర్వాత సినిమాను ఆహ, ఈటీవీ విన్ యాప్ లలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం.
Sudheer Babu: రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో సుధీర్ బాబు త్వరలో ప్యాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసాడు. ఈ నేపథ్యంలో ప్యాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చేలా నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఓకే చేసారు.
Harom Hara Pre Release Business: సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈయన సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈయన ‘హరోం హర’ మూవీతో పలకరించబోతున్నాడు.
Mama Machindra Movie: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘మామ మశ్చీంద్ర’ . హర్షవర్థన్ తెరకెక్కించిన ఈ మూవీ రెండు వారాల్లోనే ఓటీటీ ఎంట్రీకి సిద్దమైంది.
Sudheer Babu new Movie: హీరో సుధీర్ బాబు లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష బాబు లాంచ్ చేశారు. మీరు చూసేయండి మరి.
Hunt Telugu Movie Review సుధీర్ బాబు హీరోగా వచ్చిన హంట్ మూవీ ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రం మలయాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయటకు చెప్పలేదు.
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Telugu Review: సుధీర్ బాబు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాల్సిన సినిమా సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చేసింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది సినిమా సమీక్షలో తెలుసుకుందాం.
Aa Ammayi Gurinchi Meeku Cheppali: సుదీర్ బాబు కొత్త సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ విడుదలైంది. టీజర్లో తెలిసిన ఆసక్తికర విషయాలు ఏమిటంటే..
AAGMC First Look: ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం.
Hero Sudheer Babu sentional comments : హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతోన్న ఇండియా జాయ్ కార్యక్రమానికి సుధీర్‌బాబు హాజయ్యారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ను (KTR) ప్రశంసిస్తూ సరదాగా వ్యాఖ్యలు చేశారు సుధీర్. ఇక సుధీర్‌బాబు మాటలు విన్న కేటీఆర్.. ఆ మాటలను తన మనస్సులో పెట్టుకుంటానంటూ సరదాగా అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.