నార్త్ కొరియా ( North Korea ) నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ అర్ధం కాదు. కొన్ని సార్లు తనను రెచ్చగొడితే బాగుండదు అని వివిధ దేశాలకు వార్నింగ్ ఇస్తుంటాడు. మరోసారి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు.
కొరోనావైరస్ ను ( Coronavirus ) నిరోధించేందుకు దక్షిణ కొరియా అమలు చేస్తోన్న సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను రెండు వారాల పాటు కొన్ని మినహాయింపులతో కొనసాగించనుంది. ముఖ్యంగా సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ మినహాయింపులు రెండు వారాల పాటు అమలులో ఉండనున్నాయి.
కరోనా వైరస్ ( Corona virus ) ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తోంది. వైరస్ ప్రారంభమైన దేశం చుట్టూ ఏ ప్రాంతాన్నీ వదల్లేదు. ఆ ఒక్క నియంత దేశం తప్ప. ఇప్పుడా దేశంలో కూడా అడుగుపెట్టేసింది కరోనా వైరస్. తొలికేసు నమోదైంది ఆ దేశంలో.
ఆధునిక నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన మరణించిన వార్తను ఉత్తర కొరియా ప్రపంచానికి తెలియనివ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్(కోవిడ్-19) పరీక్షలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా డాక్టర్లు పరీక్ష నిర్వహించారు. పరీక్షలో కరోనా నెగెటివ్‌గా
భవిష్యత్తు యుద్ధాలన్నీగాల్లోనే జరుగుతాయి. శత్రువులు కూడా గాల్లోనే గాల్లో కలిసిపోతారు. ఎందుకంటే ప్రపంచంలోని సూపర్ పవర్ దేశాలన్నీ అత్యాధునిక క్షిపణులపైనే దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏయే దేశాల వద్ద ఎటువంటి అత్యాధునిక ఆయుధాలు, మిస్సైల్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం రక్షక్ కార్యక్రమంలో ప్రధాన కథాంశం.
తాజాగా దక్షిణ కొరియా పనిగంటలను తగ్గించి ఉద్యోగికి విశ్రాంతిని కల్పించి.. ఆరోగ్యంగా ఉంచి ఆయుష్షును పెంచాలని కొన్ని చర్యలను చేపట్టింది. ఒకప్పుడు ఈ దేశం ఆర్ధిక వృద్ధి కోసం అదనపు పనిగంటలు ప్రవేశపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించడానికి మరియు ప్రముఖ వ్యాపార దిగ్గజాలను స్వయంగా కలవడం కోసం మూడు రోజులు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.