North korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు ఎలాంటి నియంత పోకడలకు పోతారో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి, పైశాచీక నిర్ణయాల గురించి తరచు అనేక ఘటనలు వార్తలలో ఉంటునే ఉంటాయి. ఈ క్రమంలో మరో ఘోరం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
North korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి తరచుగా షాకింగ్ విషయాలు వార్తలలో ఉంటునే ఉంటాయి. ఆ దేశంలో విధించే శిక్షలు, తిరుగుబాటు చేసిన వారిని అణచి వేసే విధానం అత్యంత క్రూరంగా ఉంటుదని చెబుతుంటారు.
North Korea: కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు ఉత్తర కొరియాలో మరో ప్రాణాంతక వ్యాధి విస్తరిస్తోంది. ప్రజల్ని రక్షించేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ స్వయంగా రంగంలో దిగారు.
North Korea COVID-19 Outbreak : కరోనా మహమ్మారి ఉత్తర కొరియాపై పంజా విసురుతోంది. ప్రపంచమంతా కరోనా బారిన పడి కుదేలైనా.. తమ దేశంలో కరోనా ఊసే లేదని సాక్షాత్తూ అధ్యక్షుడు కిమ్ ప్రకటించారు. రెండేళ్లుగా ఉత్తరకొరియాలో కరోనా ఆనవాళ్లు అస్సలే లేవని చెప్పుకున్న కొరియా ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది.
Kim Jong un executed 7 in three years: సౌత్ కొరియా పాప్ వీడియోల అంటే కిమ్ జోంగ్ ఉన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. వాటిని విషపు క్యాన్సర్‌గా పేర్కొంటారు కిమ్ జోంగ్ ఉన్. అలాంటి సంస్కృతి నార్త్ కొరియాకు పాకకుండా ఉండేందుకు చాలా కఠిన శిక్షలు అమలు చేస్తున్నారట కిమ్ జోంగ్ ఉన్.
Laughing or drinking banned in North Korea: ఉత్తర కొరియాలో ఆ దేశాధినేత అయిన కిమ్ జాంగ్ ఉన్ నియంత పాలన చేస్తున్నాడనే సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇప్పటికి కూడా ఏ దేశంలో లేని కఠిన నియమ నిబంధనలు ఉత్తర కొరియాలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి ఎదురు తిరిగినా, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా.. ఇక వాళ్ల పని అయిపోయినట్టే. కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) వేసే కఠిన శిక్షలు మామూలుగా ఉండవు.
North Korea food crisis: ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. తినడానికి తిండిలేక అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. రోజురోజూకు పరిస్థితులు ఆందోళకరంగా మారడంతో..ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ పౌరులంతా ఆహారాన్ని తక్కువ మెుత్తంలో తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.
North Koreas Kim Jong Un Admits Mistakes As Party Opens Rare Congress: ప్రపంచ దేశాలలో విభిన్నంగా ప్రవర్తించే దేశాలు ఉత్తర కొరియా, చైనా. అందుకు వీరి మధ్య స్నేహం ఉంటుంది. అయితే తనకు నచ్చినట్లుగా ప్రతిదీ చేసుకుంటూ వెళ్లే నైజం ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సొంతం.
Events in 2020 | కరోనావైరస్ నుంచి ఎగిరే పళ్లాల వరకు ఈ సంవత్సరంలో అన్నీ చూశాం. లాక్డౌన్, అన్లాకింగ్ .. వ్యాక్సిన్ కోసం పోరు...అన్నింటినీ ఫేస్ చేశాం. వీటితో పాటు ఈ సంవత్సరం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి. అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.
నార్త్ కొరియా ( North Korea ) నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ అర్ధం కాదు. కొన్ని సార్లు తనను రెచ్చగొడితే బాగుండదు అని వివిధ దేశాలకు వార్నింగ్ ఇస్తుంటాడు. మరోసారి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు.
ఉత్తర కొరియాలో ( North Korea ) పిల్లలకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు. ఈ పాఠాలు వారు జీవితాంతం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అని అక్కడ అధికారులు చెబుతున్నారు.
ఆధునిక నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారా..? మళ్లీ ఇదే ప్రశ్న ప్రపంచం ముందుకు వచ్చి పడింది. అదేంటీ..! 2 వారాల క్రితమే కిమ్ జోంగ్ ఉన్ ప్రజాబాహుళ్యంలో కనిపించారు కదా.. అనే వార్తల వెనుక పెద్ద కథే ఉంది.
గత నెలలో చనిపోయాడని ప్రచారం జరిగిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా కనిపించి ప్రపంచ దేశాలకు నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ షాకివ్వడం తెలిసిందే. హార్ట్ సర్జరీ తిరగబెట్టి ఆయన చినపోయారని, అందుకే ఏ కార్యక్రమాలలో పాల్గొనలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారు. ఆయన చనిపోయారన్న వార్తలకు తెరపడింది. నిన్న ప్యాంగ్యాంగ్లోని ఓ ఫర్టిలైజర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఇన్నాళ్లుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన చనిపోయారన్న పుకార్లు కూడా షికారు చేశాయి. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా సహా మీడియాలోనూ వైరల్ అయ్యాయి.
ఆధునిక నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన మరణించిన వార్తను ఉత్తర కొరియా ప్రపంచానికి తెలియనివ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు ఇటీవల హార్ట్ సర్జరీ చేశారని, అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉందని కథనాలు (Donald Trump On Kim Jong Un Health Condition) వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.