Deaf And Dumb Actress Works In 59 Films Who Is She?: తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది భాషల్లో ఓ దివ్యాంగ హీరోయిన్ సినిమాల్లో రాణిస్తోంది. అగ్ర హీరోలతోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఆమె మహేశ్ బాబుకు చెల్లిగా.. జూనియర్ ఎన్టీఆర్‌కు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు మాటలు రావు.. చెవులు వినపడవు. కానీ సినిమాల్లో సత్తా చాటుతున్న ఆ హీరోయిన్ గురించి తెలుసుకుందాం.
OTT Movies: ఓటీటీల్లో ప్రతి వారం వివిధ రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే వివిధ భాషల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
OTT Movies: ఓటీటీలకు ఆదరణ పెరుగుతుండటంతో ప్రతి వారం సినిమాలు క్యూ కడుతున్నాయి. చిన్న సినిమాలయితే ధియేటర్లలో కాకుండా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఆ జాబితా చూద్దాం.
Jio Prepaid plan Offers: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరిగిపోతోంది. అందుకే వివిధ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Maharani 3: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటించిన థ్రిల్గింగ్ పొలిటికల్ వెబ్‌సిరీస్ మహారాణి మూడో సీజన్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారికి నిరీక్షణ తప్పింది.
Jio Annual Plans: దేశంలో అతిపెద్ద టెలీకం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు, నిలబెట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఉచిత ఓటీటీ సేవలతో వార్షిక ప్లాన్స్ అందిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Scam 2003: స్కామ్ 1992 అందరికీ గుర్తుండే ఉంటుంది. 90 ప్రాంతంలో షేర్ మార్కెట్‌ను అతలాకుతలం చేసిన భారీ స్కాం. అందుకే స్కాం 1992 వెబ్‌సిరీస్ ఇప్పటికీ టాప్‌లోనే ఉంది. దీనికి సీక్వెల్ వస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
OTT Movies: ఓటీటీలు అందుబాటులో వచ్చాక ఎంటర్టైన్మెంట్ అర్ధమే మారిపోయింది. థియేటర్లతో సమానంగా సినిమాలు విడుదలవుతున్న పరిస్థితి. అన్ని భాషల కంటెంట్ కావల్సినంత లభిస్తుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే సినీ నిర్మాతలు సైతం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు.
Vikram's Cobra Movie will streaming on SonyLIV. 'చియాన్' విక్రమ్ నటించిన కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
New Movies Updates: థియేటర్లలో, ఓటీటీలో వరుసగా కొత్త సినిమాల సందడి కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవగా.. మరికొన్ని మూవీస్ ఓటీటీలో విడుదలవనున్నాయి. ఆ సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.
Aakashavaani Trailer review: తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న అశ్విన్ గంగరాజు ఆకాశవాణి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో ఆకాశవాణి టీజర్‌ను రాజమౌళి విడుదల చేయగా.. ఈరోజు ట్రైలర్‌ను ప్రభాస్ (Prabhas) లాంచ్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.