Maha kumbh mela: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళలో భారీ అనకొండ లాంటి సర్పం హల్ చల్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
VC Sajjanar on Online Betting Apps: ఇటీవల సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో కాస్త ఫాలోవర్స్ రాగానే.. డబ్బుల కోసం అడ్డమైన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. వారిని నమ్మి ఎంతోమంది యువత డబ్బులు పెట్టి.. భారీగా నష్టపోతున్నారు. కొందరు అప్పులు చేసి మరీ బెట్టింగ్ పెట్టి.. చివరకు ఆ అప్పుల ఒత్తిడి తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ వీడియోపై టీజీ ఆర్టీసీ ఎండీ ఫైర్ అయ్యారు.
చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!!
అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!!
Bear attack in Chhattisgarh: ఎలుగు బంటి అడవిలో హల్ చల్ చేసింది. దాన్ని బంధించేందుకు గ్రామస్థులు, ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇంతలో అది అక్కడున్న వాళ్లపై దాడికి పాల్పడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake spit on man video: కోబ్రా పామును ఒక వ్యక్తి ఆడిస్తున్నాడు. ఇంతలో అది అతనిపై విషాన్ని చిమ్మింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Fire breaks in kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదం ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Baby kicks stomach video: గర్భంలోని శిశువు హనుమాన్ చాలీసా విని కదలడం స్టార్ట్ చేశాడు. అతను తల్లపొట్టలో నుంచి కదిలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Uttar Pradesh: యూపీలో ఒక వ్యక్తి తన భార్య మరో యువకుడితో కారులో ఉండటంను చూశాడు. ఆతర్వాత కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ వారు మాత్రం కారును ఆపకుండా స్పీడ్ గా పొనిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake found in toddy bottle: కల్లు తాగేందుకు వచ్చిన వ్యక్తికి అనుకొని ఘటన ఎదురైంది. ఆ సీసాలో కట్లపాము ఉండటంను గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Maha Kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళ వైభవంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రమైన గంగానదిలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.
Leopard enters mp vishweshwar residence: చిరుత పులి ఎంపీ ఇంటి ఆవరణలోకి హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు.
Pushpa 2 movie: అల్లు అర్జున్ పుష్ప2 మూవీలోని వచ్చుండాయ్ పీలింగ్స్ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పాట మీద అమ్మాయిలు తాజాగా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
Elephant attacks video: ఎడ్లు రెండింటికి పశువుల తొట్టేలో కట్టేశారు. మరీ అక్కడికి ఎలా వచ్చిందో కానీ ఒక ఏనుగు ప్రవేశించింది. ఎంట్రీ ఇవ్వగానే.. రెండు ఎడ్ల మీద దాడికి తెగబడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
chameleon doing pushups: జిమ్ లోకి రెండు ఊసర వెల్లులు ప్రవేశించాయి. అవి రెండు కూడా వర్కౌట్స్ చేస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట.
Pheas Video: పెళ్లిలో కొత్త జంట ఇద్దరు హోమం చుట్టు ఏడు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wedding funny video: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి పీటల మీద అమ్మాయి, ఒకర్నిమరోకరు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bride groom funny video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. పెళ్లి కొడుకు.. కొత్త పెళ్లికూతురును రిక్షా బండిపై తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
Sreeleela Mass Warns On Fake News: సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న తప్పుడు వార్తలు.. అసత్య కథనాలపై కిస్సిక్ హీరోయిన్ శ్రీలీల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Trending video: తన ఇంటి దాబా మీద ఉన్న విద్యుత్ వయర్ల మీద ఒక వ్యక్తి బట్టలు ఆరేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు.
Trending video: ఇద్దరమ్మాయిలు దుకాణం దగ్గరకు వచ్చి ఏదో కొనుక్కుంటున్నారు. అక్కడున్న ఒక యువకుడు వీరిని ఫాలో అవుతున్నాడు. అప్పుడు అమ్మాయిలు మాత్రం అతగాడికి అనుకొని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Girl viral video: యువతి వంకాయల్ని తీసుకొని బాత్రూమ్ కు వెళ్లింది. ఆ తర్వాత ఆమె చేసిన పని చేసి అందరు షాక్ తో నోరెళ్లబెడుతున్నారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.