Shruti Haasan Remuneration : సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే నటీనటులు ఒక సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత మధ్యలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఆ పాత్రల నుంచి తప్పుకుంటారు. ఆ పాత్రలలో వేరే వారు వచ్చి చేరుతూ ఉంటారు. ఇప్పుడు డెకాయిట్ విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పవచ్చు.
Shruti Haasan Bold photos: శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అనేకమంది స్టార్ట్ హీరోలతో నటించి.. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ భామ. ఇండస్ట్రీ కి వచ్చింది కమల్ హాసన్ కూతురు గానే అయినా.. తన టాలెంట్ ద్వారా పైకి వచ్చింది. తాజాగా శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Shruti Haasan:శ్రుతి హాసన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి కమల్ హాసన్ బాటలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ‘మెన్స్ ఎక్స్ పీ’ కవర్ పేజీపై ఈమె ఏఐ ఫోటో టెక్నాలజీతో ఫోటో షూట్ చేశారు.
Sruthi Haasan comments: శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అనగనగా ఒక థీరుదు చిత్రంతో.. పరిచయమైన హీరోయిన్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా.. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సినిమాల కన్నా ఎక్కువ తన పర్సనల్ లైఫ్ ద్వారా.. తరచు వార్తల్లో నిరుస్తూ వస్తుంది ఈ నటి. తాజాగా శృతిహాసన్.. తనకు సంబంధించిన మనుషుల గురించి చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అయి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
South actresses: సౌత్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన చాలా మంది భామలు.. బాలీవుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో దక్షిణాదిలో హిట్టైన ఈ భామలు మాత్రం హిందీలో సత్తా చూపెట్టలేక బోల్తా పడ్డారు. ఎవరెరున్నారో చూద్దాం..
Shruti Haasan Weight Loss Tips : కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా శృతిహాసన్ స్థానం గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15ఏండ్లు గడిచినా..అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు. శృతి తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
Shruti Haasan Romance Video: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎంతో పేరు, కీర్తిని సంపాదించుకున్న అనిరుథ్ ఒకరు. చిన్న వయసులోనే తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంతో మంచి పేరు పొందారు. ఆయన వై దిస్ కొలవెరి సాంగ్‌తో దేశవ్యాప్తంగా దుమ్మురేపిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సైతం కొన్ని అద్భుతమైన పాటలను అందించి తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే మ్యూజిక్ మాటలు కాస్త పక్కన పెడితే.. అనిరుథ్ మంచి రొమాంటిక్ బాయ్.. ఎందుకో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి..
Shruti Hassan Upcoming Movies: కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. శృతిహాసన్ మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. కానీ పట్టు వదలకుండా..తన అందం.. అభినయంతో.. ఎన్నో సినిమా ఆఫర్లు అందుకొని.. వరస విజయాలు తెచ్చుకోవడం ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీ తో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 15 సంవత్సరాలు సినీ జీవితంలో.. ఇప్పుడు గోల్డెన్ అనిపించుకుంటూ ముందుకు వెళ్తోంది.
Shruti Haasan: శృతి హాసన్ గురించి చెప్పాలంటే కమల్ హాసన్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ వింత వ్యాధితో బాధపడుతోంది. అంతేకాదు తెల్లార్లు అదే పనిగా ఆ వీడియోలను చూస్తూ కాలం వెల్లదీస్తోందట. దీనికి సంబంధించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది.
Salaar: సినీ తెరకు పరిచయమైంది కమలహాసన్ కూతురుగానే అయినా.. తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన నటి శృతిహాసన్. నటనతో పాటు సింగింగ్ లో కూడా ఆమె తన ప్రతిభను చాటింది.. అయితే మొదట్లో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు కాస్త గోల్డెన్ లెగ్ గా మారింది..
Shruti Haasan Latest Pics: పాన్ ఇండియా మూవీ 'సలార్' ద్వారా అలరించేందుకు శ్రుతి హాసన్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఈ బ్యూటీ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ భామ తెగ యాక్టివ్‌గా ఉంది. లేటెస్ట్ పిక్స్‌లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Salaar: ప్రస్తుతం వస్తూ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా తనది కాదు అంటూ శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Prabhas Salaar Movie Latest Updates: ప్రభాస్ సలార్ మూవీ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన సలార్.. నాన్ థియేట్రకల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్ అంటున్నారు.
Shruti Haasan Latest Photos: ఈ మధ్యకాలంలో శృతిహాసన్ హాట్ షో కి ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ లో చేసిన హాట్ షో మామూలుగా లేదు. ఒకసారి మీరు కూడా చూసేయండి.
Shruti Haasan Photos: లోకనాయకుడు కమల్‌హాసన్ డాటర్‌గా సినీ కెరీర్ ఆరంభించిన శ్రుతి హాసన్.. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది ఈ చెన్నై బ్యూటీ. తాజాగా లండన్ ట్రిప్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది.
Nani 30 Filming నాని ఇప్పుడు తన ముప్పవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. నాని ఇప్పుడు దసరా సినిమా హిట్టైన జోష్‌లో ఉన్నాడు. మాస్ సినిమాతో వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయ్యాడు. అలా నాని తదుపరి చిత్రాల మీద మంచి హైప్ పెరిగినట్టు అయింది.
Shruti Haasan Suffered With Viral Fever శ్రుతి హాసన్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఆమె చేసే కాంట్రవర్సీ మాటలే ఆమెను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా టీం మీద పదే పదే తన అసంతృప్తిని వెల్లగక్కుతూ ఆమె చేస్తోన్న కామెంట్లే మెగా అభిమానులకు మండిపోయేలా చేస్తోంది.
Shruti Haasan Marriage శ్రుతి హాసన్ పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. శంతను హజారికతో ఆమె డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత మూడు నాలుగేళ్లుగా శంతను, శ్రుతి కలిసి ముంబైలో నివసిస్తోన్న విషయం విదితమే.
Shruti Haasan Black Frock Photos: బ్లాక్ ఫ్రాక్ లో శృతి హాసన్ హాట్ ట్రీట్ ఇచ్చేసింది, ఉల్లిపొర లాంటి డ్రెస్సులో అందాల విందు చేస్తూ ఆమె రెచ్చిపోయింది, ఇంకేముంది ఆమె ఫోటోల మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.