Shruti Haasan Photos: బ్లాక్ కలర్ డ్రెస్సులో శృతి హాసన్ పరువాల విందు.. వేసవిలో మరింత వేడెక్కిస్తోందిగా!

Shruti Haasan Latest Photos:  ఈ మధ్యకాలంలో శృతిహాసన్ హాట్ షో కి ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ లో చేసిన హాట్ షో మామూలుగా లేదు. ఒకసారి మీరు కూడా చూసేయండి.
 

  • May 27, 2023, 21:41 PM IST
1 /5

కమల్ హాసన్ కుమార్తెగా సినిమా రంగ ప్రవేశం చేసిన శృతిహాసన్ తర్వాత తనకంటూ ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకునే పనిలో పడింది. వాస్తవానికి తెలుగులో ఆమె చాలామంది బడా హీరోలతో నటించింది.

2 /5

అయితే ఒక విదేశీయుడితో ప్రేమలో పడడంతో సినిమాలకు కొన్నాళ్లు దూరమై పూర్తిగా అతని ప్రేమలో మునిగి తేలింది. ఇక అతనితో పెళ్లి అనుకుంటున్న సమయంలో అతనికి బ్రేకప్ చెప్పేసి మళ్లీ సినిమా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. 

3 /5

అలా తెలుగులో క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు పెద్ద చిన్న అని చూసుకోకుండా ఎలాంటి సినిమా అవకాశం వచ్చినా చేసుకుంటూ వెళుతోంది. 

4 /5

అందులో వరుసగా బాలకృష్ణతో వీరసింహారెడ్డి,   మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు  కొట్టింది.     

5 /5

ఇక బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసిన ఆమె హాట్ షో విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది ఆ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి.