Sridevi Chiranjeevi Song Out చిరంజీవి శ్రీదేవీది హిట్ కాంబో కావడంతో ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో ఓ పాటను కూడా పెట్టేశాడు దేవీ శ్రీ ప్రసాద్. వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవీ మాస్ బీట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం నుంచి శ్రీదేవీ చిరంజీవి అంటూ రెండో పాటను రిలీజ్ చేశారు.
Sridevi Chiranjeevi Song Out చిరంజీవి శ్రీదేవీది హిట్ కాంబో కావడంతో ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో ఓ పాటను కూడా పెట్టేశాడు దేవీ శ్రీ ప్రసాద్. వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవీ మాస్ బీట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం నుంచి శ్రీదేవీ చిరంజీవి అంటూ రెండో పాటను రిలీజ్ చేయాల్సి ఉండగా ఆలస్యం చేశారు.
Suguna Sundari Lyrical Video బాలయ్య, శ్రుతి హాసన్ నటించిన వీర సింహా రెడ్డి సినిమాలోంచి రెండో పాటను నేడు విడుదల చేశారు. సుగుణ సుందరి అంటూ సాగే ఈ పాటలో బాలయ్య స్టెప్పులు అదిరిపోయాయి.
Shruti Haasan Breakup శ్రుతి హాసన్ ప్రస్తుతం శంతను హజారికాతో బ్రేకప్ చెప్పినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్ పరోక్షంగా బ్రేకప్ గురించే అన్నట్టుగా ఉంది.
Megastar Chiranjeevi Family Trip: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. గాడ్‌ఫాదర్ మూవీ హిట్ ఇచ్చిన కిక్‌తో ఆయన ఫుల్ జోష్‌గా షూటింగ్లో పాల్గొంటున్నారు. కాస్త గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
Shruti Haasan Trolls శ్రుతి హాసన్ తాజాగా తన మీద జరిగిన ట్రోలింగ్ మీద రియాక్ట్ అయింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, పీరియడ్స్ కూడా ఇదే సమయంలో వచ్చిందంటూ తన పరిస్థితి గురించి శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
Shruti Haasan without Makeup శ్రుతి హాసన్ తాజాగా విత్ అవుట్ మేకప్ ఫోటోలను షేర్ చేసింది. వాటిని చూసి జనాలు ఆమెకు ఏమై ఉంటుంది?అని కంగారు పడసాగారు. తనకు ఒంట్లో బాగా లేదని అసలు విషయాన్ని చెప్పేసింది.
shruti haasan opens up: శృతిహాసన్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి అనేక విశేషాలు పంచుకుంది. ఈ క్రమంలోనే తన పెళ్లికి సంబంధించి, తాను ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది
Shruti Hassan Photos: కమల్‌హాసన్-సారికల ముద్దుల కుమార్తె శ్రుతిహాసన్. 2000లో విడుదలైన చిత్రం 'హేరామ్'తో వెండితెర పరిచయమైన ఈ ముద్దుగుమ్మ గాయనిగానూ ఎంతోమంది అభిమానాన్ని చూరగొంది. నిత్యం సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే శ్రుతిహాసన్.. తనకు విభిన్నమైన ఫొటోషూట్‌తో ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటుంది.
Actress Shruti Haasan: నటి శ్రుతిహాసన్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా ఆమె స్వయంగా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకుని త్వరలో తిరిగి వస్తానని ఆమె అన్నారు.
Shruti Hassan Photos: ప్రముఖ నటులు కమల్‌హాసన్-సారికల ముద్దుల తనయ శ్రుతిహాసన్. 2000లో తమిళ చిత్రం 'హేరామ్'తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ గాయనిగానూ అభిమానుల్ని సొంతం చేసుకుంది.. నిత్యం సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ తనకు విభిన్నమైన ఫొటోషూట్‌తో ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటుంది.
Shruti Haasan Bigg Boss: బిగ్ బాస్ హోస్ట్ గా స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ వ్యవహరించనుందట. ఆమె తండ్రి కమల్ హాసన్ కు కరోనా సోకిన క్రమంలో తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తన్నట్లు తెలుస్తోంది.
NBK 107 Movie: నందమూరి బాలకృష్ణ-దర్శకుడు గోపిచంద్ మలినేని (Balakrishna Gopichand Malineni) కాంబో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పూజాకార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణను ప్రారంభించారు (NBK 107 updates). ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది.
NBK new movie update: బాలకృష్ణ కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చింది. గోపిచంద్ మాలినేని దర్శకత్వంలో బాలయ్య నటించనున్నారు. కాగా ఇది బాలకృష్ణకు 107వ సినిమా.
Laabam movie trailer: లాభం సినిమా పూర్తి కథా, కమామిషు (Laabham movie review) ఏంటో తెలియాలంటే.. సెప్టెంబర్ 9న లాభం మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచిచూడాల్సిందే.
Vakeel Saab collections: వకీల్ సాబ్ బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్నాడు. తెలంగాణ, ఏపీ.. రెండు రాష్ట్రాల్లోనూ కొవిడ్-19 మార్గదర్శకాలు, ఆంక్షలు, టికెట్ ధరలు ఏవీ వకీల్ సాబ్ మూవీ కలెక్షన్స్‌పై ప్రభావం చూపించలేకపోయాయని తెలుస్తోంది. వకీల్ సాబ్ మూవీ రివ్యూకి (Vakeel Saab movie review) ఎలాగైతే పాజిటివ్ స్పందన కనిపించిందో.. అలాగే కలెక్షన్స్‌లోనూ ఆ ట్రెండ్ కనిపిస్తోందంటున్నాయి బాక్సాఫీస్ వర్గాలు.
Vakeel Saab Movie Review, Highlights and Rating in Telugu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) నుండి సినిమా వచ్చి మూడున్నరేళ్ళవుతోంది. పాలిటిక్స్‌లో బిజీ అయిన పవన్ కల్యాణ్ మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ వరుసగా ఒకేసారి నాలుగు చిత్రాలకు సైన్ చేశారు. అలా ముందుగా ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా వకీల్ సాబ్ మూవీ. పవన్ కళ్యాణ్ అభిమానుల (Pawan Kalyan's fans) కోసం కథలో చేర్చిన కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్‌గా (Vakeel Saab highlights) నిలిచాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.