Shruti Haasan: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో శ్రుతి హాసన్ కిల్లింగ్ లుక్స్.. సలార్ బ్యూటీ క్రేజీ పిక్స్

Shruti Haasan Pics: లోకనాయకుడు కమల్‌హాసన్‌ డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రుతి హాసన్.. తన అందం, అభినయంతో కోలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫొటోషూట్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. 
 

  • Aug 14, 2023, 23:09 PM IST
1 /5

శ్రుతి హాసన్ తాజాగా బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ పోజులిచ్చింది. 'మీరు కాల్చలేని మాంత్రికుల మనవరాలు మేము' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  

2 /5

వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో శ్రుతి ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.  

3 /5

ప్రభాస్ సరసన సలార్ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. నాని హాయ్ నాన్న మూవీతోపాటు ఓ ఇంగ్లీష్ సినిమా కూడా శ్రుతి చేతిలో ఉంది.  

4 /5

సలార్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్‌ సిరీస్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

5 /5

శ్రుతి హాసన్ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో టెంప్టింగ్ ఫోజులతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్‌పై ఓ లుక్కేసేయండి మరి.