Shani Amavasya 2022: ఆగస్టు 27 అంటే ఇవాళే శని అమావాస్య. భాద్రపదంలోని శనీచర అమావాస్య నాడు ఏకంగా 14 ఏళ్ల తరువాత అరుదైన సంయోగం ఏర్పడనుంది. ఆ సంయోగం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Shani Amavasya 2022: భాద్రపద మాసంలో శని అమావాస్య ఈరోజు అంటే శనివారం వస్తుంది. శని సాడేసతి మరియు ధైయాతో బాధపడుతున్నవారు ఇవాళ శనిదేవుడిని పూజించడం ద్వారా ఉపశమనం పొందుతారు.
Shani Amavasya 2022: హిందూమతంలో శని అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది. పూర్తిగా భక్తిశ్రద్ధలతో ఆ రోజున పూజలు చేస్తే..శనిపీడ విరగడౌతుంది. అసలు శని అమావాస్య ఎప్పుడు, తిధి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడనేది తెలుసుకుందాం..
Shanishchari Amavasya: శని మహాదశతో బాధపడుతున్నవారు శనిశ్చరి అమావాస్య నాడు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా వీటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఆ చర్యలేంటో తెలుసుకుందాం.
Bhadrapada Amavasya 2022: మరో నాలుగు రోజుల్లో భాద్రపద అమావాస్య రానుంది. ఇది శనివారం నాడు వస్తుంది కాబట్టి దీనిని శని అమావాస్య లేదా శనిశ్చరి అమావాస్య అని కూడా అంటారు. భాద్రపద అమావాస్య నాడు స్నానం, దానానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Bhadrapad Amavasya 2022: భాద్రపద అమావాస్య 27 ఆగస్టు 2022 శనివారం వస్తుంది. ఈ అమావాస్య నాడు శివయోగం ఏర్పడుతుంది. భాద్రపద అమావాస్య ముహూర్తం, పూజావిధానం గురించి తెలుసుకుందాం
Shani Amavasya 2022: శనివక్ర దృష్టి ఎవరిపై పడుతుందో వారు నాశనమై పోవడానికి ఎంతో సమయం పెట్టదు. శని అమావాస్య నాడు ఈ పరిహారాలు చేయడం ద్వారా మీరు శని దోషం, సడే సతి, ధైయా నుండి బయటపడవచ్చు.
Shani Amavasya 2022: ఈ సారి అమావాస్య భాద్రపద మాసంలోని శనివారం రోజున రానుంది. దీనినే శని అమావాస్య లేదా శనిశ్చరి అమావాస్య అంటారు. దీని యెుక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
Shani Amavasya 2022: ఈ అమావాస్య (ఏప్రిల్ 30)ను శని అమావాస్యగా భావిస్తారు. దీంతో రాశీచక్రంలోని రాశుల్లో శని సంచారం జరుగుతుంది. దీని వల్ల అనేక రాశుల వారు శని ప్రభావాన్ని ఎదుర్కోక తప్పదు. ఈ క్రమంలో శని ప్రభావం కలిగిన 5 రాశుల వారు చేయాల్సిన నివారణ చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Amavasya 2022: శనిశ్చరి అమావాస్య ఈ ఏడాది ఏప్రిల్ 30న వస్తోంది. శనిశ్చరి అమావాస్య కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం నుంచి ఎలా బయటపడాలో ఇక్కడ తెలుసుకోండి.
Shani Amavasya 2022: వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య ఈసారి శనివారం వస్తుంది. అందుకే దీనిని శనిశ్చరి అమావాస్య అని అంటారు. ఈ రోజున తీసుకున్న చర్యలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.