సారా టెండూల్కర్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలలో సారా చేయిని మరొకరు పట్టుకున్నారు. డేట్ నైట్ అని రాసుండడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ పోస్ట్ చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
Vasoo Paranjape: మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ వాసు పరంజపే(82) సోమవారం కన్నుమూశారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ లాంటి చాలా మంది క్రికెటర్లకు మెలకువలు నేర్పించారు.
Sachin Tendulkar Latest News: సచిన్ టెండూల్కర్ 1989లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడానికి రెండేళ్ల ముందు జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నాడు. అయితే తన కెరీర్లో ఎన్నటికీ మరిచిపోలేని ఓ సంఘటనను సిచన్ తాజాగా షేర్ చేసుకున్నాడు. తాను టీమిండియా తరఫున అరంగేట్రం చేయకముందే పాకిస్తాన్ తరఫున ఆడానని ఆశ్చర్యకర విషయాన్ని తెలిపాడు.
Sachin Tendulkar Hospitalised: ఇటీవల క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ సహా పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు కోవిడ్-19 మహమ్మారి బారిన పడ్డారని తెలసిందే. శుక్రవారం నాడు తన ఆరోగ్యంపై మరో అప్డేట్ ఇచ్చాడు.
Irfan Pathan Tested COVID-19 Positive: భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం వైరస్ బారిన పడ్డాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న క్రికెటర్లలో కోవిడ్19 బారిన పడ్డ నాలుగో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కావడం గమనార్హం.
Sachin Tendulkar Tests Positive For CoronaVirus: మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన కుటుంబసభ్యులకు సైతం కరోనా పరీక్షలు చేయించామని ట్వీట్ చేశారు.
India vs England 1st ODI: నేడు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేకు వేదికగా మారింది.
Yuvraj Singh Sixes Against West Indies Legend: అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు యువరాజ్ సింగ్. వెస్టిండీస్ లెజెండ్స్‌పై 12 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది.
Sachin Tendulkar Free Cricket Sessions: ఏ మాత్రం ఖర్చు లేకుండా మీరు ఉచితంగా క్రికెట్ చిట్కాలు, పాఠాలు నేర్చుకోబోతున్నారు. సచిన్ లాంటి క్రికెటర్ నుంచి చిట్కాలు వద్దనుకునే యువ ఆశాకిరణాలు ఉండరంటే నమ్మశక్యం కాదు.
Sachin Tendulkars Son Arjun Tendulkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)లో రాణించి భారత జట్టులోకి రావాలని కలలు కంటున్నాడు అర్జున్ టెండూల్కర్. కానీ ఐపీఎల్ వేలానికి ముందే సచిన్ తనయుడు అర్జున్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
Sharad pawar on Sachin tendulkar: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల వ్యవహారంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్రోల్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్..సచిన్‌పై విమర్శలు చేశారు.
Virat Kohli: రైతు చట్టాలు..రైతు ఆందోళన..స్వదేశీ సెలెబ్రిటీలు..విదేశీ సెలెబ్రిటీలు. దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. రైతు చట్టాల విషయంలో ఇప్పుడు కొత్తగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చి చేరాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కాన్బెర్రా వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 13వ ఓవర్ అబాట్ వేసిన తొలి బంతిని మిడాఫ్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో వన్డేల్లో 12వేల పరుగులు (12000 runs in ODI cricket for Virat Kohli) పూర్తి చేసుకున్నాడు కోహ్లీ.
క్రిస్ గేల్ (Chris Gayle) జట్టులోకి రాగానే ఆడిన తొలి మ్యాచ్‌లోనే జట్టును విజయాల బాట పట్టించాడు. ఇలాంటి ఆటగాడిని పంజాబ్ జట్టు దూరం చేసుకుందా, గేల్ లేకుండా మీరు ముందు వెళ్లగలమని ఎలా భావించారంటూ పంజాబ్ జట్టును ప్రశ్నించేలా ట్వీట్ చేశాడు సచిన్ (Sachin Tendulkar).
సెలబ్రిటీల పిల్లలు చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తుంటారు. వారి చదువులు, విజయాలు, ప్రేమ కథలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొంత మంది సెలబ్రిటీ కిడ్స్ ఏం చేయకున్నా వార్తలో నిలుస్తుంటారు. అలాంటి వాళ్లల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఒకరు. ఇటీవలే ఒక కుర్ర క్రికెటర్ తో ఆమె ప్రేమాయణం అంటూ వార్తలు రావడంతో ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా సారా కూాడా సోషల్ మీడియాలోమ తన ఫోటోలను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
దుబాయ్: ఐపీఎల్ 2020 12వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాజస్థాన్ రాయల్స్ (RR) ను 37 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. అయితే... ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్ల నష్టంతో 174 పరుగులు చేసి రాజస్థాన్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్‌పై భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం షార్జాలో కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ (RR vs KXIP) మధ్య మ్యాచ్ ఉత్కంఠతో జరిగిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.