Top 5 Oldest Cricketers To Won IPL Title: ఐపీఎల్లో యంగ్ క్రికెటర్లే కాదు.. ఎందరో సీనియర్ ప్లేయర్లు కూడా మెరుపులు మెరిపించారు. టీ20 ఫార్మాట్లో తాము కూడా తగ్గేదేలే అన్నట్లు సిక్సర్లు, ఫోర్లతో అలరించారు. బౌలింగ్‌లో కూడా యంగ్ బౌలర్లకు పోటీగా వికెట్లు తీసి మెప్పించారు. లేటు వయసులోనూ ఘాటు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ వయసులో ట్రోఫీని అందుకున్న ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం..
God Of Cricket Sachin Tendulkar's Unknown Facts. క్రికెట్ దేవుడిగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన సచిన్ టెండూల్కర్ నేడు 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు.
Sachin Tendulkar Twitter Chitchat: 2011 వరల్డ్ కప్ ఫైనల్లో సచిన్ ఔట్ అయిన అనంతరం విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో పెవిలియన్‌కు వెళుతున్న సచిన్.. ఎదురుగా వస్తున్న కోహ్లీకి ఏదో చెప్పారు. ఇందుకు సంబంధించిన పిక్‌ను షేర్ చేస్తూ.. కోహ్లీకి ఏం చెప్పారని అడగ్గా సచిన్ సమాధానం ఇచ్చారు.
New Zealand Vs Sri Lanka 2nd Test live Updates: కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను నమోదు చేశాడు.
Wonderful Catch At Boundary Line: ఇటీవల బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ల విన్యాసాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డైవ్ చేస్తూ.. బౌండర్ లైన్ క్రాస్ చేస్తూ గాల్లో సూపర క్యాచ్‌లు అందుకుంటున్నారు. అయితే వీటన్నింటికి మించి ఓ ఫీల్డర్ బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టేశాడు. ఇలాంటి క్యాచ్‌ను మీరు ఎప్పుడు చూసి కూడా ఉండరు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Virat Kohli Records: 'రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి..' అన్నట్లు సాగుతోంది కింగ్ కోహ్లీ ఆటతీరు. శ్రీలంకపై మూడో వన్డేలో అద్భుత శతకం బాదిన విరాట్.. సచిన్ మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యధిక పరుగుల జాబితాలో మహేల జయవర్దనేను అధికమించాడు.
BCCI receives fake applications from MS Dhoni, Sachin Tendulkar for BCCI Job. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ వంటి సీనియర్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియామకం కోసం దరఖాస్తు చేశారు.
Sachin Tendulkar wishes HBD Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. సచిన్ టెండుల్కర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. రజినీకాంత్‌కి సచిన్ టెండుల్కర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన తీరు చూస్తోంటే.. ఆయనంటే సచిన్‌కి ఎంత అభిమానమో ఇట్టే అర్థమైపోతోంది.
IND vs BAN: Virat Kohli Breaks Sachin Tendulkar Record. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
IND vs PAK T20 World Cup 2022: Virat Kohli eye on Sachin Tendulkar Big Record. రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి అక్టోబర్ 23 అంటే కోహ్లీకి పూనకమే. దాంతో నేడు పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగుతాడని ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు.
T20 World Cup 2022: Sachin Tendulkar heap praise on suryakumar yadav. సూర్యకుమార్ యాదవ్ గతంలో కంటే ఎంతో స్థిరంగా ఆడుతున్నాడని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు.
T20 World Cup 2022, Sachin Tendulkar says India to beat Pakistan. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అక్టోబర్ 23న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో సచిన్ స్పందించారు.
Sachin Tendulkar Tweet goes viral on Namibia after victory vs Sri Lanka. టీ20 ప్రపంచకప్ 2022 క్వాలిఫయర్ మ్యాచ్‌లో శ్రీలంకపై సంచలన విజయం నమోదు చేసిన నమీబియాపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు.
Virat Kohli to MS Dhoni: టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్స్ అంటే ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుందని చెప్పడానికి మరో నిదర్శనం ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్స్‌లో ఇండియన్ క్రికెటర్సే ఐదుగురు ఉండటం. అంతవరకు ఎందుకు.. అసలు సోషల్ మీడియానే లేని జమానాలోనే సచిన్ టెండుల్కర్ క్రికెట్ గాడ్‌గా పేరొందిన సంగతి తెలిసిందే.
Sachin Tendulkar plays a backfoot punch in Road Safety World Series. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా బ్యాక్‌ఫుట్ షాట్ ఆడి ఇండోర్‌లోని హాల్కర్ స్టేడియంను హోరెత్తించారు.
Sachin Tendulkar: వయసు పెరుగుతున్నా.. అతడి ఆట లయ తప్పలేదు. చూడ చక్కనైనా షాట్లను తన అభిమానులను మరోమారు అలరించాడు. లెజెండ్స్ లీగ్‌లో బ్యాట్ పట్టి ఆకట్టుకుంటున్నాడు.
Sara Tendulkar, Shubman Gill: సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ ఓ బ్యూటీఫుల్ ఏంజిల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీఫుల్ ఏంజిల్ సారా టెండుల్కర్ యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో పడిందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది.
Shoaib Akhtar Sledging Sachin Tendulkar says Virender Sehwag. ప్రపంచకప్ 2003 భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ గురించి మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.