RBI Imposed Restriction on Two Banks: రెండు బ్యాంక్‌లపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఇక నుంచి ఈ రెండు బ్యాంకులలో మీరు రూ.5 వేల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేసుకోలేరు. దీంతో ఆ బ్యాంక్ కస్టమర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
RBI Alert: బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అప్డేట్స్ జారీ చేస్తుంటుంది. బ్యాంకుల విషయంలో ఇప్పుడు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మీ బ్యాంక్ ఎక్కౌంట్‌పై ప్రభావం చూపిస్తుందో లేదో చెక్ చేసుకోండి.
RBI Updates: ఆర్బీఐ విదేశీ పౌరులు..ఇండియాకు వచ్చే ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్ విన్పించింది. ఇక నుంచి 20 దేశాల ప్రయాణికులు దేశంలోని యూపీఐలను వినియోగించుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Reserve Bank Of India: మనం మనీ ట్రాన్స్ఫర్ చేసేప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కొసారి పొరపాటు జరిగి ఇతరుల అకౌంట్లో డబ్బు వెళుతుంటుంది. ఇలాంటి సమయంలో మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోయి మీ డబ్బును తిరిగి అకౌంట్లోకి పొందండి.
Reserve Bank Of India: దేశంలో నిబంధనలు ఉల్లంఘించిన 13 బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకుల్లో మీకు కూడా ఖాతా ఉంటే చెక్ చేసుకోండి.
RBI Interest Rate: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్. గత కొద్దికాలంగా పెరుగుతూపోతున్న వడ్డీ రేట్ల నుంచి కాస్త ఉపశమనం కలగనుంది. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించవచ్చని తెలుస్తోంది. ఆ వివరాలు మ కోసం..
RBI Instructions to Loan Recovery Agents: రుణాల వసూలు కోసం కస్టమర్స్‌ను వేధించే లోన్ రికవరీ ఏజెంట్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా ఆర్బీఐ తాజా గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
Holiday List: బ్యాంకింగ్ పనులు జూన్‌లో ఉంటే మాత్రం కాస్త అప్రమత్తమవడం మంచిది. ఎందుకంటే జూన్ నెలలో బ్యాంకింగ్ సెలవులు ఉన్నాయి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా సిద్ధం చేసింది.
Banks raise FD rates పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, సప్లై చైన్‌లో సమస్యలు తలెత్తడం తదితర కారణాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. దీంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాను వసూలు చేసే వడ్డీ రేటు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచేసింది. దీంతో రిజర్వు బ్యాంకు ఇచ్చే నిధులపైనే ప్రధానంగా ఆధారపడ్డ బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచేశాయి. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు రెండు ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు మొత్తం ఐదు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేశాయి.
HDFC Interest Rate: సొంతిళ్లు కొనాలనుకునేవారికి ఇది నిరాశ కల్గించే వార్త. హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఏ మేరకు పెంచిందో తెలుసుకుందాం..
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 13 శాతం బ్రాంచ్‌లను క్లోజ్ చేయడం లేదా..విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 600 శాఖలను మూసివేయడం లేదా..నష్టాల్లో ఉన్న బ్రాంచ్‌లను సమీపంలో ఉన్న శాఖల్లో విలీనం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
RBI Hikes Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రెపో రేటుతో పాటు.. కీలక వడ్డీరేట్లను పెంచింది. దీంతో, నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఈ పరిణామం రుణ గ్రహీతలకు భారం కానుంది. హౌసింగ్ లోన్లు తీసుకునే వాళ్లకు ఇది షాకింగ్ న్యూస్.
Home Loan Interest Rates: సొంతిళ్లు అనేది ప్రతి ఒక్కడి కల. స్థోమతను బట్టి ఇళ్లు ఉంటుంది అంతే. ఇళ్లు కట్టుకోవాలంటే అత్యధిక శాతం బ్యాంకు రుణంపైనే ఆధారపడుతుంటారు. మరి తక్కువ వడ్డీరేట్లతో రుణాలిచ్చే బ్యాంకులేంటో పరిశీలిద్దాం.
RBI Monetary Policy: మనీటరీ లివరేజ్ పాలసీపై రివ్యూలో భాగంగా కీలక వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. కరోనా ముప్పు, ద్రవోల్బణం వంటి భయాల నేపథ్యంలో వరుసగా పదోసారి వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
Digital Payment Without Internet: ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి విధివిధానాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఒక లావాదేవీకి రూ.200 మించకుండా, లావాదేవీల మొత్తం కలిపి రూ.2,000 వరకు ఈ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది.
Bank Holidays December 2021: ఈ ఏడాది మరో 8 రోజుల్లో పూర్తి కానుంది. ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో బ్యాంకులకు సంబంధించిన కొన్ని పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, రానున్న 8 రోజుల్లో 6 రోజుల పాటు బ్యాంకులు (Bank Holidays in Decemeber) మూతపడనున్నాయి. ఏఏ రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.