Best Personal Loan Options: మీరు పర్సనల్ లోన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా. అది కూడా తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకుల కోసం సెర్చ్ చేస్తున్నారా. అయితే ఈ స్టోరీ మీకోసమే. తక్కువ వడ్డీరేట్లలో పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్న బ్యాంకుల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
Bank Loan Alert : ఎస్బిఐ సహా మూడు బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచడంతో వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో లోన్ చెల్లింపుదారులకు మరింత భారం పెరిగినట్లు అయింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, YES Bank వంటి బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచాయి దీంతో వడ్డీ రేట్లు పెరిగాయి.
Banks Interest Rates: దేశంలో ఒక్కొక్క బ్యాంక్ వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ అందరికంటే ఎక్కువ ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఆర్థిక విప్లవాన్ని మెరుగుపరచడానికి మరియు సామాన్య ప్రజలకు ఇంట్లోనే బ్యాంకింగ్ సేవలను అందించటానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఆ వివరాలు..
Top 10 Valuable Banks in World: ఒక బ్యాంకుకి ఒక్క దేశంలో బిజినెస్ చేయడం అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న అంశం. బిజినెస్ పరంగా, లాభాలు పరంగా ఒక్క అడుగు ముందుకేస్తే.. మరెన్నో ప్రతికూల అంశాలు ఆ బ్యాంకుల్ని కాలర్ పట్టి వెనక్కి లాగుతుంటాయి. అంత పోటీ ఉన్న ఈ పోటీ ప్రపంచంలో కొన్ని బ్యాంకులు ప్రపంచ దేశాల్లో తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడమే కాకుండా ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. అలా పోటీ పడుతున్న టాప్ 10 బ్యాంకులు ఏంటి ?, మన ఇండియా నుంచి ఏ బ్యాంకుకు ఆ జాబితాలో చోటు లభించిందో ఇప్పుడు చూద్దాం రండి.
HDFC Bank Services: జూన్ నెలలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలకు సంబంధించి రెండు రోజులు అంతరాయం కలగనుంది. సిస్టమ్ నిర్వహణ, అప్‌గ్రేడేషన్ కోసం డౌన్‌టైమ్ నిర్వహించడంతో జూన్ 10, 18 తేదీలలో పలు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్ వెల్లడించింది. వివరాలు ఇలా..
HDFC Fixed Deposits: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌తో రెండు కొత్త ఎఫ్డీలను ప్రవేశపెట్టింది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Bank Account Minimum Balance: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. మీకు ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం తప్పనిసరి. అయితే ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని నిబంధనలు పెట్టుకున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లలో కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసుకోండి..
HDFC Bank Customers Data Leak: శాంపిల్స్ రూపంలో కొంతమేరకు సమాచారాన్ని డిస్ప్లే చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. పూర్తి సమాచారం ఇవ్వాలంటే డబ్బు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ సోమవారం మరో పరిణామం చోటుచేసుకుంది.
HDFC Bank Alert: ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి. ఒకే ఒక్క క్లిక్ మిమ్మల్ని తీవ్రమైన కష్టాల్లో పడేస్తుంది. ప్రత్యేకించి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు ఈ హెచ్చరిక వర్తించనుంది. హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు ఎదురౌతున్న ఈ ప్రమాదంపై అప్రమత్తత అవసరం.
HDFC Bank Home Loan Interest Rates, EMIs: హోమ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ తాజాగా హోమ్ లోన్స్ పై వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్స్ పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు మార్చి 1 నుంచే వర్తిస్తాయని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ స్పష్టంచేసింది.
Free Petrol on Indian Oil Bunk by HDFC Bank Credit Card. ఇండియన్ అయిల్ కార్పొరేషన్ ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి సంవత్సరం 50 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా పొందవచ్చు.
Rbi Changes Credit Card Rules: తరచుగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మర్చిపోతే ఈ వ్యాసాన్ని తప్పకుండా చదవాల్సి ఉంటుంది. బకాయలు చెల్లించే చివరి తేదీ కంటే మూడు రోజుల తర్వాత కూడా ఎలాంటి చార్జీలు లేకుండా బిల్లు చెల్లించవచ్చు ఈ అంశానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Banks Minimum Balance: బ్యాంకు ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఫరవాలేదు. జరిమానాలు పడవిక. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు మీ కోసం..
HDFC Bank Story: ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే..ముందుగా విన్పించే బ్యాంకుల్లో ప్రముఖమైంది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. చిన్నగా ప్రారంభమై..అంతర్జాతీయ బ్యాంకుగా ఎదిగిన వైనం. అసలు ఈ బ్యాంకు చరిత్ర, ఎవరు ప్రారంభించారనేది మీకు తెలుసా..
Home Loan Interest Rates: ఇంటి రుణాలు షాక్ కల్గిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు పెంచడం పుణ్యమా అని బ్యాంకులు అదేపనిగా వడ్డీ రేట్లు పెంచేస్తున్నాయి. దేశంలోని ప్రముఖ బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
ATM Transactions: బ్యాంకు ఏటీఎం లావాదేవీలు ఉచితం కాదు. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే జేబులకు చిల్లు పడుతుంది. ఏటీఎం నగదు లావాదేవీలపై పరిమితి, ఛార్జెస్ పూర్తిగా మారిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
HDFC Interest Rates: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 5-10 బేసిస్ పాయింట్లు పెంచడంతో కస్టమర్లకు షాక్ తగలనుంది.
HDFC Interest Rate: సొంతిళ్లు కొనాలనుకునేవారికి ఇది నిరాశ కల్గించే వార్త. హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఏ మేరకు పెంచిందో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.