RBI Key Policy Rates: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి, ఆర్థిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రెపో రేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Digital currency: క్రిప్టోకరెన్సీల నియంత్ర బిల్లు వచ్చే వారం పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కసరత్తు ముమ్మరం చేసింది.
ATM Cash Withdrawal Charges: వచ్చే ఏడాది జనవరి నుంచి ATM లావాదేవీల అపరాధ రుసుమును పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ATM ఉచిత లావాదేవీలు ముగిసిన తర్వాత ప్రతి ఆర్థిక లావాదేవీలపై రూ.21 చెల్లించాల్సి ఉంటుందని RBI తెలిపింది. ఇదే విషయమై దేశంలోని పలు బ్యాంకులకు అనుమతించినట్లు స్పష్టం చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ప్రత్యేక సందర్భాలలో స్మారక నాణేలను విడుదల చేస్తుంది. ఈ నాణేలు సాధారణ చెలామణిలోకి రావు. అవి ఒక జ్ఞాపకంగా మాత్రమే ఉంచబడతాయి. ఇటువంటి నాణేలు మహాపురుషుల జయంతి లేదా ఏదైనా ప్రత్యేక రోజున జారీ చేయబడతాయి.
సోషల్ మీడియాలో నవంబర్ నెలలో 17 బ్యాంకులకు సెలవులు అనే వార్త వైరల్ అవుతుంది. అవును అది నిజమే.. కానీ అన్ని రాష్ట్రాలకు ఇది వర్తించదు.. వివరాలు మీరే చూడండి!
RBI New Decision: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్‌న్యూస్ విన్పించింది. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మరో ఆరు నెలలు ఆర్ధికపరమైన వెసులుబాట్లు కల్పించాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్ సేవలు, నెట్వర్క్ సమస్యలతో సతమతమయ్యే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ తెలిపింది. వీరి కోసం ఆఫ్‌లైన్ డిజిటల్ లావాదేవీలు ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో సైతం యూపీఐ సేవలు అందించనుంది. ఇందులో భాగంగా విదేశాల్లోని వ్యక్తులకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించే ఏర్పాటు చేస్తోంది.
Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్. సెప్టెంబర్ నెలలో దాదాపు సగం రోజులు సెలవులే ఉన్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 క్లోజింగ్ డేస్ ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది.
ATM Cash Withdrawal Charges: కొత్త ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, వాటి నిర్వహణకుగానూ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు, ఏటీఎంలలో పరిమితికి మించి జరిగే ట్రాన్సాక్షన్స్‌పై ఫీజులు పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
Digital Payments Bank Limit: భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) శుభవార్త అందించింది. డిజిటల్ పేమెంట్స్ బ్యాంకులలో డిపాజిట్ పరిమితిని రెట్టింపు చేసి చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి పేమెంట్స్ బ్యాంకులో డిపాజిట్, బదిలీ పరిమితిని రూ.2 లక్షల వరకు పెంచింది.
India Economy position: ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఇండియా ఆవిర్భవించనుందా..అవుననే అంటోంది ఆ నివేదిక. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విడుదల చేసిన తాజా నివేదిక సారాంశమిది.
RBI Jobs 2021 Apply Online For 841 Posts: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. తమ కేంద్రాలలో పలు ఆఫీసు అటెండెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది.
Fact Check: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..పాత నోట్లను మరోసారి రద్దు చేయనుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. వంద రూపాయు, పది, ఐదు రూపాయల పాత నోట్లను ఆర్బీఐ రద్దు చేయనుందా.
పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు తాత్కాలికంగా ఊరట కలిగించే వార్తను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది.
RBI keeps the Repo Rate unchanged | కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత రెపో రేటు 4 శాతం అలాగే కొనసాగనుంది.
RBI Morotorium on Lakshmi Vilas Bank | లక్ష్మీ విలాస్ బ్యాంకు ఖాతాదారులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.
Read These Before Buying Gold for Diwali 2020 | బంగారం కొనుగోలుపై ( Buying Gold for Dhanteras) ఆర్బిఐ కీలక ప్రకటన చేసింది. 999 ప్యూరిటీ ఉన్న బంగారం యావరేజ్ క్లోజింగ్ విలువను రూ.5,177 ప్రతీ గ్రాము అని ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.