RBI Holidays 2022: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం జూలై నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు రానున్నాయి. ఇది ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులన్నింటికీ వర్తిస్తుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్‌లోని సెలవులు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఏకకాలంలో వర్తించవు. ఆయా రాష్ట్రాల్లోని పండగలు, ప్రత్యేక సందర్భాలను బట్టి సెలవులుగా వేరుగా ఉంటాయి. కాబట్టి బ్యాంక్ కస్టమర్స్ ఈ విషయాన్ని గమనించాలి. రాబోయే జూలై నెలలో ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
జూలై 2022లో బ్యాంకు సెలవుల జాబితా :
1) శుక్రవారం, జూలై 1- రథ యాత్ర (ఒడిశా)
2) ఆదివారం, జూలై 3 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే
3) మంగళవారం, జూలై 5- గురు హరగోవింద్ జయంతి (జమ్మూ & కాశ్మీర్)
4) బుధవారం, జూలై 6- MHIP డే (మిజోరం)
5) గురువారం, జూలై 7- ఖర్చీ పూజ (త్రిపుర)
6) శనివారం, జూలై 9- ఈద్-ఉల్-అద్హా (బక్రీద్)/ రెండవ శనివారం
7) ఆదివారం, జూలై 10- అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే
8) సోమవారం, జూలై 11- ఈద్-ఉల్-అజా
9) బుధవారం, జూలై 13- అమరవీరుల దినోత్సవం (జమ్మూ కాశ్మీర్)
10) బుధవారం, జూలై 13- భాను జయంతి (సిక్కిం)
11) గురువారం, జూలై 14- బెన్ డియెంక్లామ్ (మేఘాలయ)
12) శనివారం, జూలై 16- హరేలా (ఉత్తరాఖండ్)
13) ఆదివారం, జూలై 17- అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే
14) శనివారం, జూలై 23- నాల్గవ శనివారం
15) ఆదివారం, జూలై 24 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే
16) మంగళవారం, జూలై 26- కేర్ పూజ (త్రిపుర)
17) ఆదివారం, జూలై 31 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే
Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..వాతావరణ శాఖ ఏం చెబుతోంది..!
Also Read: White Hair Problem Solution: జుట్టు తరచుగా తెల్లగా మారుతుందా.. అయితే ఇది మీ కోసమే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.