Ramnath Kovind Committee: దేశంలో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యయం పూర్తయింది. జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Droupadi Murumu:భారత 15వ రాష్ట్రపతి గిరి పుత్రిక ద్రొపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము... యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల తేడాతో గెలిచారు. చెల్లిన ఓట్లలో ద్రౌపది ముర్ముకు 64.03 శాతం ఓట్లు రాగా... యశ్వంత్ సిన్హాకు 35.97 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Droupadi Murumu:భారత 15వ రాష్ట్రపతి గిరి పుత్రిక ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము... యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల తేడాతో గెలిచారు. చెల్లిన ఓట్లలో ద్రౌపది ముర్ముకు 64.03 శాతం ఓట్లు రాగా... యశ్వంత్ సిన్హాకు 35.97 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Droupadi Murmu Becomes President: భారత దేశ చరిత్రలో ద్రౌపది ముర్ము ఓ సరికొత్త అధ్యాయం లిఖించారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము.. దేశంలోనే రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇన్నేళ్ల స్వరాజ్యంలో గిరిజన తెగకు చెందిన వారు రాష్ట్రపతిగా ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Who is Draupadi Murmu : ద్రౌపది ముర్ము .. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తారని బీజేపి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా ఆమె పేరు అటు రాజకీయవర్గాల్లో ఇటు మీడియా వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
Who is Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఖరారు చేసినట్టు బీజేపి ప్రకటించింది. ఇదే ఎన్నికకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రతిపక్షాలు ప్రకటించిన కొద్ది గంటల అనంతరమే బీజేపి నుండి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
Indian Presidential Election: త్వరలో రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ రానుందా అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెల 25తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగుస్తుంది.
జూలై నెలలో ఇండియా ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్.. ఆగస్టులో వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు పదవీకాలం పూర్తి కానుంది. రాజ్యాంగపరంగా రెండు అత్యున్నత పదవుల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
President Ramnath Kovind to visit Muchinthal Statue of Equality: ఇవాళ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
PM Modi Meets President Ramnath Kovind: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాన్ని రాష్ట్రపతికి వివరించారు.
Centre Ordinace : ఇప్పటివరకూ రెండేళ్లుగా ఉన్న సీబీఐ, ఈడీ (CBI and ED) డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకొచ్చింది.
PV Sindhu honoured with Padma Bhushan: 2020 సంవత్సరానికి గాను కేంద్రం మొత్తం 119 మందిని పద్మ పురస్కారాలకు (Padma awards) ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు (List of Padma awardees 2020) దక్కాయి.
Supreme Court: సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల నియామకం జరిగింది. సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తిగా తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ హిమకోహ్లి నియామకమయ్యారు. తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి నియామకం జరగనుంది.
Tamilnadu New Governor: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఇటీవల జరిగిన కీలక మార్పులు. తమిళనాడుకు కొత్త గవర్నర్ నియామకమయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంబంధిత ఉత్తర్వుల్ని జారీ చేశారు.
Ramnath kovind: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం మెరుగపడింది. చాతీ నొప్పితో ఎయిమ్స్‌లో చేరిన రాష్ట్రపతి కోవింద్‌ను ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకు తరలించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ ( మంగళవారం ) సాయంత్రం విందు ఇవ్వనున్నారు. ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎండ పెరుగుతున్న కొద్దీ . . పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ కూడా పెరగడం విశేషం.
భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తను పదవిలోకి వచ్చాక.. తన వద్దకు చేరిన తొలి క్షమాపణ పిటీషనును పరిశీలించి దానిని తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటనను కూడా విడుదల చేసింది.
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులు సొంతం చేసుకున్న అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం రాష్ట్రపతి భవన్లో పురస్కారాలతో సత్కరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.