Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. రిపబ్లిక్ డే పురస్కరించుకొని రాష్ట్రపతి కర్తవ్య పథ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
US President: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలో ఆయన జీతభత్యాలు ఎలాంటి ఉంటాయి. ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Syria: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడు. తన వద్ద ఉన్న కిలోల కొద్దీ బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. అస్సాద్ దేశం విడిచిపారిపోతున్న సమయంలో అతను కిలోల కొద్దీ బంగారం, లగ్జరీ కార్లు, పెద్దమొత్తంలో డాలర్లు, యూరోలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
President launched Amrit Udyan 2023: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అమృత్ ఉద్యాన్ 2023ను ప్రారభించారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
President Droupadi Murmu Telangana Today Schedule. శీతాకాల విడిది నిమిత్తం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఐదు రోజుల షెడ్యూల్ ఇదే.
Rahul Gandhi on Congress Party: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే నడవాల్సి ఉంటుందని కొందరు చేస్తున్న ఆరోపణలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టత ఇచ్చారు, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
BANDI SANJAY : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫాం హౌజ్ లో ముఖ్యమంత్రి మంత్రాలు, తంత్రాలు చేస్తున్నారని అన్నారు. తాంత్రికుడి సూచన మేరకే పార్టీ పేరు మార్చారని బండి సంజయ్ అన్నారు.
Draupadi Murmu: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె జూలై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Tension at Srilanka: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి వారికి చిక్కకుండా పరారయ్యారు.
The Chief Election Commissioner Rajiv Kumar announced the schedule for the upcoming President Election 2022. The voting for Presidential Election will be held on July 18 and the counting of votes will be on July 21, 2022. The tenure of President Ram Nath Kovind will end on 24 July 2022
Indian Presidential Election: త్వరలో రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ రానుందా అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెల 25తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగుస్తుంది.
BJP Strategy: దక్షిణాది రాష్ట్రాలపై కమలనాథులు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పుంజుకోవాలని పావులు కదుపుతున్నారు. అగ్ర నేతల టూర్‌తో నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.