Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
Megastar Chiranjeevi: జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి రామ్ చరణ్ కి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు చిరంజీవి ఎమోషనల్ గా పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది…
Rangasthalam in Japan: గోదావరి గ్రామీణ వాతావరణం నేపధ్యంలో తెరకెక్కి మెగా హిట్‌గా నిలిచిన రంగస్థలం మరోసారి విజయదుందుభి మోగిస్తోంది. ఈసారి సంచలనం సృష్టిస్నది ఇండియాలో కాదు ఏకంగా జపాన్ దేశంలో. పూర్తి వివరాలు మీ కోసం..
Upasana Delivery: మెగా కోడలు ఉపాసన డెలివరీ డేట్ ఫిక్స్ అయింది. ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన ఉపాసన రేపు పండంటి బిడ్డకు జన్మనివ్వనుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ram charan & Chiru meets Amit Shah: ఆర్ఆర్ఆర్ సినిమా 'నాటు నాటు' పాట ఆస్కార్ గెల్చుకున్న తరువాత మెగా వపర్‌స్టార్ రామ్‌చరణ్, మెగాస్టార్ చిరంజీవి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పుష్పగుచ్ఛం, శాలువాతో గౌరవించారు. ఆ వివరాలు.
HCA Awards: ఆర్ఆర్ఆర్ సినిమా విషయమై వార్తల్లో విన్పించిన హెచ్‌సీఏ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చిన విమర్శలకు భయపడి జూనియర్ ఎన్టీఆర్‌కు అవార్డు పంపిస్తున్నట్టు ప్రకటించింది. అసలేం జరిగిందంటే..
RRR Team Response on Oscar: నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కావడంపై దర్శకుడు రాజమౌళి, నటీనటులు జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, రామ్‌చరణ్‌లు స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అవేంటో పరిశీలిద్దాం..
Golden Globe Awards: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగానికి గానూ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాటకు పురస్కారం వరించింది.
Ramcharan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానుల్లో క్రేజ్ అమాంతంగా పెంచే లుక్. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో రామ్‌చరణ్ ప్రత్యేక లుక్‌లో అద్దిరిపోనున్నాడు. ఆ లుక్స్ మీ కోసం..
RRR 2 Updates: ప్రముఖ లెజెండరీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అభిమానులకు గుడ్‌న్యూస్. సినిమా సీక్వెల్‌పై కీలకమైన అప్డేట్ వెలువడింది. ఆ వివరాలు మీ కోసం..
Rangasthalam 2: రామ్‌చరణ్‌లోని అసలైన నటనకు కేరాఫ్‌గా నిలిచిన సినిమా రంగస్థలం. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా లేదా అనే సందేహానికి తెరపడింది. ఏకంగా రాజమౌళి ఈ విషయమై లీక్ ఇచ్చారు. ఆ వివరాలు మీ కోసం..
Film Critic Vignan Dasari: RRR కి ఆస్కార్ ఎందుకు రావడం లేదనే విషయం మీద సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.
Mega family vs Allu Arjun: మెగా కుటుంబం వర్సెస్ అల్లు అర్జున్ వివాదం పెరుగుతోంది. కుటుంబసభ్యుల సంగతెలా ఉన్నా ఇరువురి అభిమానులు మాత్రం వివాదాన్ని రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా సాక్షిగా వార్ పెరుగుతోంది. అసలేం జరిగింది..ఎందుకీ వివాదం
Jr Ntr Help To Kalyanram: టాలీవుడ్ అగ్రహీరోలు తమ సినిమాలకు నిర్మాతల నుంచి భారీగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. కాని ఇటీవల రూట్ మార్చారు టాప్ హీరోలు. సినిమాపై నిర్మాతలకు వచ్చే లాభాల్లో కొంత వాటా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పెద్ద సినిమాల్లో నటించిన హీరోలంతా అలానే చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.