Golden Globe Awards: 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు..

Golden Globe Awards: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డును ‘ఆర్ఆర్‌ఆర్‌’ సొంతం చేసుకుంది. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగానికి గానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’  పాటకు పురస్కారం వరించింది. 

  • Zee Media Bureau
  • Jan 11, 2023, 05:38 PM IST

Golden Globe Awards: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డును ‘ఆర్ఆర్‌ఆర్‌’ సొంతం చేసుకుంది. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగానికి గానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’  పాటకు పురస్కారం వరించింది.  కాలిఫోర్నియాలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌, కీరవాణి కుటుంబసమేతంగా  పాల్గొన్నారు. నాటు నాటు’కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్‌, రాజమౌళి, చరణ్‌.. చప్పట్లు కొడుతూ సందడి చేశారు.

Video ThumbnailPlay icon

Trending News