Ayodhya ram mandir: అయోధ్యలో భారీ చోటుచేసుకుంది. మూడు నెలల క్రితమే ఈ ఘటన జరిగినప్పటికి పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం తీవ్ర దుమారం చెలరేగింది.
Ayodhya Ram lalla: అయోధ్య రామయ్యకు పంపేందుకు యూపీలోని మీర్జాపూర్ కు చెందిన భక్తుడు ప్రత్యేంకంగా బూందీ లడ్డులు రెడీ చేయిస్తున్నాడు. దాదాపు..1,11,111 కిలోల లడ్డూలను శ్రీ రామనవమి రోజున పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.
Maharashtra: ముంబై పోలీసులకు సోహమ్ పాండే అనే వ్యక్తి కాల్ చేశాడు. 'రామ మందిరంపై దాడి' జరుగబోతుందన్నాడు. దీంతో సెక్యురిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అన్ని చోట్ల జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య నగరంలో భవ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగగా సాగింది. వందల ఏళ్లుగా ఎదురుచూసిన ఘట్టం ఎట్టకేలకు జనవరి 22న బాలరాముడిని స్థాపించడంతో ముగిసింది. దేశమంతాట కూడా రామనామ స్మరణతో మార్మోగిపోయిందని చెప్పుకొవచ్చు.
Ayodhya Pran prathishtha: యావత్ హిందూవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభానికి మరి కొద్దిరోజులే మిగిలుంది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్యమందిర నిర్మాణం రికార్డు సాధించింది. కేవలం మూడ్రోజుల్లోనే వంద కోట్ల విరాళాలు సేకరించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది
Ram mandir: శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించాక..అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని చేతుల మీదుగా భూమిపూజ అనంతరం ఇప్పుడు మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నారు.
Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముడి భవ్యమైన, దివ్యమైన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. రాముడి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేక ఆలయ నిర్మాణంగా ఉండేలా.. నాలుగు కాలాల పాటు నిలిచిపోయేలా నిర్మిస్తున్నారు.
అయోధ్యలో త్వరలో విమానాశ్రయం నిర్మితం కానుంది. ప్రస్తుతం జరుగుతున్న భూ సేకరణ పూర్తి కాగానే నిర్మాణం ప్రారంభం కానుంంది. విమానాశ్రయానికి రాముడి పేరు పెడుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపుతుండే ఆ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ముస్లింలకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం. అయోధ్యలో మసీదు నిర్మించాలని ఆయన ట్వీట్ కూడా చేెయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ప్రధాని నరేంద్రమోదీ ( Pm Narendra modi ) 29 ఏళ్ల సుదీర్ఘ విరామం ( After 29 years ) అనంతరం అయోధ్యను సందర్శించారు. రామ మందిర నిర్మాణమయ్యేవరకూ అయోద్యలో కాలుపెట్టనన్న తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు మోదీ. 1992లో చేసిన ఆ ప్రతిజ్ఞ ఇవాళ్టికి నెరవేరింది.
Terror attacks in Ayodhya: ఆగస్టు 15న అయోధ్యలోని రామ జన్మభూమిలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్కి చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర చేస్తోందని భారత నిఘావర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.
రామ మందిరం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్న కొద్దీ దీనికి సంబంధించి ఏదో ఒక విషయం చర్చకు వస్తోంది. ఈ క్రమంలో వైరల్ అవుతున్న తాజా అంశం రామ మందిరం కింద టైమ్ క్యాపుల్స్ (Time Capsule Ram Mandir) ను ఏర్పాటు చేయడం.
Time capsule under Ram Temple: టైమ్ క్యాప్సుల్.. ఈ టైమ్ క్యాప్సుల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అసలు ఇప్పుడు టైమ్ క్యాప్సుల్ ఎందుకు తెరపైకి వచ్చిందో ఓసారి తెలుసుకుందాం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ ( bhoomi-pujan ) చేపట్టనున్న సంగతి తెలిసిందే.
ఈ రోజు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తెలిసినంత వరకు అనేకమంది ముస్లిములు కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించే విషయంలో తమ ఆలోచనలను గౌరవిస్తున్నారని ఆయన తెలిపారు
హైదరాబాద్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ "2019 ఎన్నికల కంటే ముందే రామ మందిరం నిర్మాణం జరిగి తీరుతుంది" అని చెప్పినట్లు పలు పత్రికలతో పాటు టీవీ ఛానళ్ళలో కూడా వార్తలు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.