AP Weather Alert: ఎండాకాలం ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరి కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది.
Telangana Rains : రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో మళ్లీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
Etala Rajender: అకాల వర్షాలు, వండగండ్లతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Weather Report : గత మూడు నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారిన సంగతి తెలిసిందే. వడగండ్ల వానతో పలు చోట్ల కుండపోతలా వర్షం కురవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు ఇలా..
AP to receive rains for next 3 days due to Low Pressure. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Floods kill at least 120 in Congo. భారీ వర్షాల కారణంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి.
Light rains will continue in Telangana due to Cyclone Mandous. మాండౌస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మరో రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Rains In Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఉదయం వర్షం కురిసింది. హైద్రాబాద్ మహానగరంలో కొన్ని ఏరియాల్లో అయితే వర్షం దంచికొట్టేసింది. జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్ ఇలా అన్ని ఏరియాల్లో వర్షం కురిసింది.
Srisailam Dam : ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ పొంగిపొర్లుతోంది. శ్రీశైలం డ్యామ్‌కు జల కళ సంతరించుకుంది. కృష్ణమ్మ పరుగులుతీస్తోంది. శ్రీశైలం డ్యామ్ చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది.
Jammalamadugu Dam : కడప జిల్లాలోని జమ్మలమడుగు డ్యాం వద్ద ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పెన్నా నది వరదల కారణంగానే డ్యాం వద్ద ఈ పరిస్థితి ఏర్పడింది. పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Heavy Rains in Telugu States: హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Telangana Rains: Heavy Rains hits Hyderabad, Vehicles washed away in flood. హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.