Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వరదలో కొట్టుకుపోయిన వాహనాలు!

Telangana Rains: Heavy Rains hits Hyderabad, Vehicles washed away in flood. హైదరాబాద్‌ నగరంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. 

  • Zee Media Bureau
  • Oct 13, 2022, 04:05 PM IST

Along with Hyderabad, many districts of Telangana are experiencing heavy rains since Wednesday evening. హైదరాబాద్‌ నగరంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నగరంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరద తీవ్రతకు బోరబండలో ఓ వ్యక్తి  బైక్‌తో పాటు కొట్టుకుపోయాడు.

Video ThumbnailPlay icon

Trending News