Jammalamadugu Dam : కడప జిల్లా జమ్మలమడుగులో మైలవరం డ్యామ్‌కు వరద ఉధృతి

Jammalamadugu Dam : కడప జిల్లాలోని జమ్మలమడుగు డ్యాం వద్ద ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పెన్నా నది వరదల కారణంగానే డ్యాం వద్ద ఈ పరిస్థితి ఏర్పడింది. పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

  • Zee Media Bureau
  • Oct 15, 2022, 05:08 PM IST

Hourly flood surge at Mylavaram Dam in Jammula Lagoon, Kadapa District

Video ThumbnailPlay icon

Trending News