Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!

Weather Update: మరో రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

  • Zee Media Bureau
  • Mar 27, 2023, 02:55 PM IST

Weather Update: తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వీడటం లేదు. మరొక రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశాలుున్నాయని ఐఎండీ పేర్కొంది. 

Video ThumbnailPlay icon

Trending News