Moderate Rains Telangana For Next Three Days: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Tungabhadra Dam Gates: కృష్ణానది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల కారణంగా తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ గేట్స్ కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వెంటనే మరమ్మత్తు పనులు చేపడుతోంది.
Nagarjuna Sagar Project: తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ జళకళతో మెరుస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు తెరచుకోవడంతో ప్రాజెక్టు అందాలు చూడముచ్చటగా ఉంది. కొన్నేళ్ల తర్వాత గేట్లు తెరచుకోవడంతో చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
Two Friends Died While Doing Stunts With KTM Bike: సామాజిక మాధ్యమాల పిచ్చిలో పడి మృత్యువును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు రీల్స్ చేస్తూ బైక్‌పై జారి పడి మృతి చెందాడు.
Krishna And Godavari Projects Getting Heavy Water Flow In Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంటోంది. కృష్ణా ప్రాజెక్టులకు స్వల్ప వరద వస్తుండగా.. గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.
Water Flow Starts To Osman Sagar And Himayat Sagar Projects: వర్షాకాలం మొదలై నెల 15 రోజులు దాటినా భారీ వర్షాలు పడలేదు. అయినా కూడా హైదరాబాద్‌లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు వరద చేరుతుండడం విశేషం. జంట జలశయాలకు వరద చేరుతుండడంతో తాగునీటి కష్టాలు కొంత తీరే అవకాశం ఉంది.
Telangana Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయిన్నాయి. రేపటి నుంచి మరో మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Rains Shortage Farmers Waiting For Rains: నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించినా ఆశించిన వర్షాలు పడడం లేదు. దీంతో తెలంగాణ రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. జూలై రెండో వారం చేరుకున్నా అన్ని జిల్లాల్లో పంటకాలం ప్రారంభం కాకపోవడంతో మళ్లీ కరువు భయం అలుముకుంది.
Moderate To Heavy Rains In Telangana Coming Three Days: నైరుతి రుతుపవనాలు నిరాశ పరుస్తున్నారు. రెండు వారాలైనా ఇంకా ఆశించిన మేర వర్షాలు పడని సందర్భంలో వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది.
Southwest Monsoon Enters To Telangana State: తెలంగాణలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. కేరళను తాకి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశించడంతో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Rain Alert To Telugu States Two Days Heavy To Normal Rains: ఎండలతో అలమటిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
Crore Of Value Diamonds Found In Kurnool District: రాయలసీమ రతనాలసీమ అనేది అక్షరసత్యమని మరోసారి నిరూపితమైంది. ఇప్పటికే బంగారు గనులు సీమలో తవ్వకాలు జరిపేందుకు సిద్ధమవగా.. తాజాగా వర్షానికి సీమ జిల్లాల్లో విలువైన వజ్రాలు లభించాయి. దీంతో ప్రజలు రాత్రికి రాత్రి లక్షాధికారులు అవుతున్నారు.
Six People Died In Telangana Rains: అకాల వర్షాల నేపథ్యంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. కోళ్ల ఫారమ్‌లో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి ఏకంగా నలుగురు మరణించారు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర విషాదం నింపింది.
Weather Report: దేశవ్యాప్తంగా ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో వానలు పడుతుంటే.. ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.