Ram Charan - Ananth Ambani Pre Wedding: ఆకాశమంతా పందిరి.. భూదేవి అంత అరుగు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ రేంజ్‌లోనే దేశ కుబేరుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్‌కు మాత్రమే ప్రత్యేక ఆహ్వానం అందించింది. ఈ వేడుకకు హాజరు కావడానికి రామ్ చరణ్‌కు భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు సమాచారం.
Anant Ambani Wedding: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కొడుకు, అనంత్ అంబానీ, ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈవో వీరెన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ ల వివాహ వేడుక మార్చి 1 నుంచి ౩ వరకు జరగనున్నాయి.
Anant Ambani : ముఖేష్ అంబాని తనయుడు అనంత్ అంబానీ తన పెళ్లి తరువాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన భార్య రాధికతో కలిసి అనంత్ తిరుమలకు వెళ్లారు.
Kasthuri Shankar Slams కస్తూరీ శంకర్ తాజాగా ఓ నెటిజన్ మీద విరుచుకపడింది. ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుకల మీద నెగెటివ్ కామెంట్లు చేశాడు. దీంతో కస్తూరీ శంకర్ తన టెంపర్‌ను కోల్పోయింది. మీకు ఇదే పనా? అందరినీ ట్రోలింగ్ చేస్తూ ఉంటారా? అని మండి పడింది.
Anant Ambani's Fiance Radhika Merchant: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధిక్ మర్చంట్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. ఆయన త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నారు. ఆ వివరాలు
ఏషియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. చాలా కాలం నుంచి రాధికా పండిత్ ను డేట్ చేస్తున్నాడు అనంత్ అంబానీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.