Radhika Merchant:అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల పెళ్లి.. వైరల్ గా మారిన ప్రీవెడ్డింగ్ షూట్ పిక్స్..

Anant Ambani Wedding: రిలయన్స్ అధినేత ముకేష్‌ అంబానీ కొడుకు, అనంత్  అంబానీ, ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈవో వీరెన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ ల వివాహ వేడుక మార్చి 1 నుంచి ౩ వరకు జరగనున్నాయి.

1 /6

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ఎంగెజ్ మెంట్ వేడుక జనవరిలో ముంబైలో జరిగిన గోల్ ధన్ వేడుకలో  గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముకేష్‌ కుటుంబానికి చెందిన సన్నిహితులు, బంధువులు, అతిథులు హజరయ్యారు..

2 /6

సాధారణంగా పెళ్లనగానే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ప్రీవెడ్డింగ్ షూట్ లు ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఇక రిలయన్స్ అధినేత ఇంట్లో పెళ్లంటే ఇక వేడులకు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

3 /6

పెళ్లికి ముందు అనంత్ కు కాబోయే భార్య రాధికా మర్చంట్ ఫస్ట్ ప్రీవెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాధిక మర్చంట్ లెహంగాలో ఎంతో అందంగా కన్పిస్తున్నారు. అసలే క్యూట్ గా, పాల బుగ్గలతో, ఆకర్షణీయంగా ఉంటే రాధిక ఈ కాస్టూమ్ లో మరింత అందంగా కన్పిస్తున్నారు. 

4 /6

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రాధిక మర్చంట్, అనంత్ అంబానీల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. వధువు ఫస్ట్ లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాధిక - ఆమె 'లహగన్ లఖ్వాను' వేడుకలో ధరించడానికి సున్నితమైన లెహంగాను ధరించడానికి  ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

5 /6

నీతా అంబానీ, ముఖేష్ అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీని రాధిక పెళ్లి చేసుకోబోతోంది. డిజైనర్ స్కాలోప్ ఫ్లోరల్ అప్లిక్ డిజైన్‌లకు ప్రసిద్ది చెందారు. 

6 /6

లెహంగా పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్,  షీర్ ఓవర్‌లే,  గోల్డెన్ ఎంబ్రాయిడరీతో మ్యాచింగ్ స్కర్ట్‌తో ఎంతో గ్రాండ్ గా కన్పిస్తుంది. ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లి విశేషాలు ఎంత గొప్పగా ఉంటాయో అని  అందరు ఎదురుచూస్తున్నారు.