Ambani Family: అంబానీ కుటుంబంలోకి చిన్నకోడలిగా ఎవరు రానున్నారో తెలుసా ?

  • Oct 04, 2020, 13:56 PM IST

ఏషియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. చాలా కాలం నుంచి రాధికా పండిత్ ను డేట్ చేస్తున్నాడు అనంత్ అంబానీ. 

1 /6

ముఖేష్ అంబానీ తన వ్యాపార నిర్వహణ బాధ్యతలను తన పిల్లలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీకి కూడా అప్పగించారు. పెద్దబ్బాయి, కుమార్తె పెళ్లి అవడంతో ప్రస్తుతం చిన్న కొడుకు పెళ్లి గురించి ఫోకస్ పెడుతున్నాడు.

2 /6

ఆకాశ్ అంబానీ తన పెళ్లికి అనంత్ అంబానీ గాల్ ఫ్రెండ్ అయిన రాధికా మర్చెంట్ ను ఆహ్వానించాడు.

3 /6

రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ పలు సార్లు జంటగా కనిపించారు.

4 /6

అనంత్ లాగే రాధికా కూడా తన కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది.

5 /6

అంబానీ కుటుంబంలో జరిగే అన్ని ఈవెంట్స్ లో రాధికా కనిస్తుంది. నీతా అంబానీకి రాధికా అంటే చాలా ఇష్టమట.

6 /6