YS Sharmila Protest: ముఖ్యమంత్రులు మారుతూ ప్రతిసారి శంకుస్థాపనకు నోచుకుంటున్న కడప స్టీల్ ప్లాంట్ వాస్తవ రూపం దాల్చడం లేదని వైఎస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. టెంకాయలు కొట్టడమే ఉంది కానీ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
West Bengal BJP Called 12 Hours State Bandh: దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా డాక్టర్ హత్యాచారంపై ప్రధాన నిందితుడు తనను తాను బుద్ధిమంతుడినని నిరూపించే ప్రయత్నం చేశాడు.
Mala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
Police Lathi Charge Against Telangana Aspirants: తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం కొనసాగుతోంది. మరోసారి చిక్కడపల్లిలో నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టగా.. పోలీసులు తీవ్రంగా అణచివేశారు.
Sircilla Weaver Protest: కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్ల చేనేత కార్మికులు దిగాలు చెందుతున్నారు. చేయడానికి పని లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ చేనేత కార్మికుడు వినూత్న నిరసనకు దిగారు.
KCR Farmhouse: తెలంగాణ ప్రజలు ఇంకా ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే భావిస్తున్నారు. తాజాగా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ ముందు ప్రజలు ఆందోళన చేపట్టారు. గజ్వేల్‌లో తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కల్పించాలని కోరుతూ కేసీఆర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చేలా చేయాలని ప్రజలు కేసీఆర్‌ను కోరేందుకు వచ్చారు. అయితే భద్రతా సిబ్బంది మాత్రం వారిని లోపలికి అనుమతించలేదు.
Kerala Governor Stir: దేశంలో చాలా రాష్ట్రాల్లో గవర్నర్‌కు, ప్రజా ప్రభుత్వానికి మధ్య విబేధాలు ఉంటూనే ఉన్నాయి. కేరళలో మాత్రం తీవ్రంగా ఉంది. గవర్నర్ తీరుకు పెద్ద ఎత్తున మలయాళ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన పర్యటనకు అడ్డంకులు సృష్టించడంతో గవర్నర్ నడిరోడ్డు మీద కుర్చీ వేసుకుని కూర్చొని నిరసన తెలిపారు. ఈ సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
Republic day 2024: గణతంత్ర దినోత్సవానికి ముందు నగరంలో భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని, ముంబై పోలీసులు ఫిబ్రవరి 6, 2024 వరకు నగరంలో సెక్షన్ 144 విధించారు.
Farmers Group Called Protest: రెండేళ్ల కిందట నల్ల చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం చేసిన రైతు సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో మరోసారి ఉద్యమ బాట పడుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబును రిమాండ్ కు పంపిన కారణంగా టీడీపీ పార్టీ నాయకులు బంద్ కు పిలుపునించ్చారు. ఆ వివరాలు..
Adivasi tribals protested against inclusion of Boya and Valmiki in the ST list: విశాఖ మన్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపడానికి నిరసనగా ఆదివాసీ గిరిజనులు నిరసన చేపట్టారు.
Teachers Protest: ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ...ఎల్బీనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో TPUS, UTF ఆధ్వర్యంలో టీచర్స్ ఆందోళన నిర్వహించారు. సుమారు 140 మంది ఉపాధ్యాయులు పైరవీలు చేసి బదిలీలు చేసుకున్నారని ఆరోపించారు.
Hundreds of SI and Constable candidates protest at Gandhi Bhavan. వందలాది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.