Banjara Hills: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హిజ్రాలు వీరంగం సృష్టించారు. నకిలీ, వరిజినల్ హిజ్రాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. న్యాయం చేయాలంటే పోలీస్ స్టేషన్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలంగా మారింది.
Students Protest Against Teacher: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలో తెలుగు టీచర్ గా పని చేస్తోన్న మహేశ్వరి గత కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతుండడంతో ఆమె వైఖరి నచ్చని విద్యార్థులు ఆమె ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో సోది క్లాసు అంటూ పోస్ట్ చేశారు.
Chandigarh University: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీ షాకింగ్ ఘటన జరిగింది. బాలికల హాస్టల్లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఓ యువతి వీడియో తీసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది.
Variety Protest: Young Man Rajesh Protest in YSR District for Damage Road Repair. తమ ఊరికి వెళ్లే రోడ్డు బాగుచేయాలంటూ ఓ వార్డు మెంబెర్ వినూత్న నిరసన చేపట్టాడు.
Kerala Man showed a protest with bathed in muddy water against roads. కేరళ రహదారిపై గుంతల్లో నిలిచిన బురద నీటిలో ఓ యువకుడు యోగాసనాలు చేస్తూ, స్నానం చేస్తూ నిరసన తెలిపాడు.
MLA Danam Nagender: జీఎస్టీ రేట్ల పెంపుపై ఫిల్మ్‌నగర్ చౌరస్తాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
Mamata Banerjee on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లాడం లేదు. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అగ్నిపథ్‌పై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Massive protests erupted in parts of India over the Agnipath recruitment scheme for armed forces that was launched by the government on Thursday. Railway tracks were blocked in Bihar and Delhi, while reports of protests also came from Uttar Pradesh and Jammu.
Massive protests erupted in parts of India over the Agnipath recruitment scheme for armed forces that was launched by the government on Thursday. Railway tracks were blocked in Bihar and Delhi
Agnipath Protest: దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లాడం లేదు. దీనిని రద్దు చేయాలంటూ అభ్యర్థులు భారీ స్థాయిలో ఆందోళన చేపడుతున్నారు. తాజాగా అగ్నిపథ్ మంటలు తెలుగు రాష్ట్రాలకు తాకాయి. సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు హింస్మాకాండకు దిగారు.
Live Video-Agnipath Protest in Hyderabad: అగ్నిపథ్ సెగలు తెలంగాణకు తాకాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
NSUI leaders protest at Hyderabad ministers' quarters. NSUI state presidents Venkat and Mahila Congress president Sunita Rao tried to storm the home minister's house
Mahabubabad district serpents are worried. Official TRS party sarpanches protest in front of Mahabubabad MPDVO office demanding immediate payment of pending bills
AAP Protest: హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్‌ను ఆప్(AAP) నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.