KCR Farmhouse: ఇంకా కేసీఆర్‌ను సీఎంగా భావిస్తున్న ప్రజలు.. ఫామ్‌హౌజ్‌ ముందు ధర్నా

KCR Farmhouse: తెలంగాణ ప్రజలు ఇంకా ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే భావిస్తున్నారు. తాజాగా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌ ముందు ప్రజలు ఆందోళన చేపట్టారు. గజ్వేల్‌లో తమకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు కల్పించాలని కోరుతూ కేసీఆర్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ అందరికీ డబుల్‌ బెడ్రూమ్‌ వచ్చేలా చేయాలని ప్రజలు కేసీఆర్‌ను కోరేందుకు వచ్చారు. అయితే భద్రతా సిబ్బంది మాత్రం వారిని లోపలికి అనుమతించలేదు.

  • Zee Media Bureau
  • Apr 12, 2024, 04:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News