BJP And BRS Party Adilabad Leaders Joins In Congress Party: ఏడాది పాలన సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రెండూ పార్టీలకు డబుల్ షాక్ ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి కీలక నాయకులను పార్టీలో చేర్పించుకుని కాంగ్రెస్ రాజకీయంగా కలకలం రేపింది.
CONGRESS PARTY: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ ఎంపీకి సొంత పార్టీ లీడర్లే చుక్కలు చూపిస్తున్నారా..! ఎంపీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నా.. ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా..! కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆ ఎంపీకే ముప్పుతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యేలు ఎవరు..! సొంత పార్టీ లీడర్ల తీరుపై ఎంపీ కూడా గుర్రుగా ఉన్నారా..!
CM REVANTH REDDY: గాంధీభవన్.. జనతా గ్యారేజ్గా మారిందా..! ఆ సినిమాలో మాదిరిగానే గాంధీ భవన్లో సమస్యలు పరిష్కారం అవుతున్నాయా..! ప్రభుత్వంలో జరగని పనులు గాంధీ భవన్లో పరిష్కారం అవుతున్నాయా..! అందుకే ప్రజలంతా గాంధీ భవన్‌కు క్యూ కడుతున్నారా..! తమ సమస్యలకు నేరుగా మంత్రులకు చెప్పుకుని సమస్యలు పరిష్కరించుకుంటున్నారా..!
CM Revanth Reddy on Caste Survey: రాష్ట్రంలో కుల గణనను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు.
mlc Jeevan reddy letter to aicc: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లి కార్జున ఖర్గేకు సంచలన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Jagga Reddy Interesting Comments: దామగుండం రాడార్ స్టేషన్ అంశంపై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి రెచ్చిపోయి మాజీ మంత్రి కేటీఆర్‌పై రెచ్చిపోయి రాయలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Wished Mahesh Kumar Goud: వచ్చే పదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినప్పుడే తమ లక్ష్యమని నెరవేరినట్టు ప్రకటించారు.
Big Shock To Revanth Reddy Three Man Committee Visit: అధికారంలో ఉన్నా అతి తక్కువ స్థానాలు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలపై నియమించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకుని విచారణ ప్రారంభించింది. తక్కువ ఎంపీ స్థానాలు రావడంపై అధ్యయనం చేస్తుండడంతో రేవంత్ పనితీరుపై సందేహాలు నెలకొన్నాయి.
Jagga Reddy Sensational Comments On Chandrababu Revanth Meet: ఇటీవల జరిగిన చంద్రబాబు, రేవంత్ సమావేశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భేటీ పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి ప్రవేశించాడని ఆరోపించారు.
Three Arrest In Amit Shah Fake Video Case In Hyderabad: తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
Revanth Reddy Warns To KT Rama Rao: తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Telangana MLAs Party Change: రాజకీయాల్లో 'గేట్ల అంశం' ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవడంతో ఎమ్మెల్యేలు హస్తం గుర్తుకు జై కొడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
V Hanumantha Rao Fire On Bhatti Vikramarka: అధికారంలో లేనప్పుడు కూడా పార్టీకి ఎన్నో సేవలు చేస్తే ఇప్పుడు గుర్తింపు నివ్వరా.. లోక్‌సభ టికెట్ ఇవ్వకపోవడం వెనుక కుట్ర ఏముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కన్నీటి పర్యంతమయ్యారు.
KRMB Issue Telangana KCR: కృష్ణా జలాల అంశంపై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి డ్రామాలకు తెరలేపారని ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
తెలంగాణలో ఎన్నికల సమరం జోరుగా సాగుతుంది. నాయకులు ప్రచారాల్లో పాల్గొంటూ.. విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి గాంధీభవన్ లో మాట్లాడారు. ఆ వివరాలు..
Revanth Reddy Protests Against Centre: హిండెన్‌బర్గ్ షేర్ల కుంభకోణాన్ని రాహుల్ గాంధీ బయటకు తీయడంతో పాటు ఆ విషయంపై గట్టిగా పోరాటం చేస్తుండడంతో అది తట్టుకోలేకే నరేంద్ర మోదీ సర్కారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది అని మండిపడ్డారు.
Republic Day 203 Celebrations At Gandhi Bhavan, TPCC President Revanth Reddy Hoisted National Flag. గాంధీ భవన్లో గణతంత్ర దినోత్సవ 2023 వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.