Mahindra XUV 700 Price Hiked by Rs 64000: ప్రస్తుతం భారత మార్కెట్‌లో ప్రముఖ కార్ల తయారీదారు 'మహీంద్రా'కు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మహీంద్రా ఒకటిగా ఉంది. ముఖ్యంగా మహీంద్రా ఎస్యూవీ, ఎక్స్‌యూవీలు 2022లో అత్యధికంగా అమ్ముడుపోయాయి. అయితే కంపెనీ ఎస్యూవీ, ఎక్స్‌యూవీల ధరలను రూ. 64,000 వరకు పెంచింది. ఎస్యూవీ మోడల్ లైనప్ ప్రస్తుతం రెండు సిరీస్‌లలో (MX, AX) వస్తుంది. మొత్తం 23 వేరియంట్‌లను (పెట్రోల్ మరియు డీజిల్) కలిగి ఉంది. వీటి ధర ఇప్పుడు రూ. 13.45 లక్షల నుంచి రూ. 25.48 లక్షల వరకు ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్ పెట్రోల్, మాన్యువల్ వేరియంట్‌ల ధర రూ. 13.45 లక్షలు, రూ. 19.88 లక్షల నుంచి మొదలవుతుంది. అయితే పెట్రోల్, ఆటోమేటిక్ వేరియంట్‌ల ధర రూ. 17.61 లక్షల నుంచి రూ. 23.60 లక్షల మధ్య ఉంటుంది. మరోవైపు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 డీజిల్, ఆటోమేటిక్ వేరియంట్‌ల ధర రూ. 18.33 లక్షల - రూ. 25.48 లక్షల వరకు ఉంటుంది. రెండు AWD, ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్‌లు రూ. 23.74 లక్షలు మరియు రూ. 25.48 లక్షలుగా ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 పెట్రోల్ వేరియంట్ ధరలు:
Mahindra XUV700 (MX, MT, 5-Seater)- 13.45
Mahindra XUV700 (AX3, MT, 5-Seater)- 15.89
Mahindra XUV700 (AX3, AT, 5-Seater) 17.61
Mahindra XUV700 (AX5, MT, 5-Seater)- 17.20
Mahindra XUV700 (AX5, MT, 7-Seater)- 17.85
Mahindra XUV700 (AX5, AT, 5-Seater)- 18.97
Mahindra XUV700 (AX7, MT, 7-Seater)- 19.88
Mahindra XUV700 (AX7, AT, 7-Seater)- 21.66
Mahindra XUV700 (AX7 L, AT 7-Seater)- 23.60
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 డీజిల్ వేరియంట్ల ధరలు:
Mahindra XUV700 (MX, MT, 5-Seater) 13.96
Mahindra XUV700 (AX3, MT, 5-Seater)- 16.39
Mahindra XUV700 (AX3, MT, 7-Seater)- 17.20
Mahindra XUV700 (AX5, MT, 5-Seater)- 17.85
Mahindra XUV700 (AX3, AT, 5-Seater)- 18.33
Mahindra XUV700 (AX5, MT, 7-Seater)- 18.51
Mahindra XUV700 (AX5, AT, 5-Seater)- 19.68
Mahindra XUV700 (AX5, AT, 7-Seater)- 20.29
Mahindra XUV700 (AX7, MT, 7-Seater)- 20.59
Mahindra XUV700 (AX7 L, MT, 7-Seater)- 22.32
Mahindra XUV700 (AX7, AT, 7-Seater)- 22.48
Mahindra XUV700 (AX7, AT, 7-Seater, AWD)- 23.74
Mahindra XUV700 (AX7 L, AT, 7-Seater)- 24.21
Mahindra XUV700 (AX7 L, AT, 7-Seater, AWD)- 25.48
Also Read: Guru Mahadasha 2023: అరుదైన గురు మహాదశ.. తరగని ఐశ్వర్యం మీ సొంతం! 16 సంవత్సరాలు రాజు జీవితం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.