Noise Icon Buzz Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇది అద్భుతమైన 1.28 అంగుళాల TFT LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన ఫీచర్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Pollution Control : రోజురోజుకూ వాహనాలు, పరిశ్రమలు పెరిగిపోతోన్నాయి. అదే స్థాయిలో కాలుష్యం కోరలు చాస్తోంది. వాటిని నియంత్రించేందుకు జేఎన్టీయూ ప్రొఫెసర్ శ్రీకారం చుట్టారు. ఇందుకోసం స్పెషల్‌గా యంత్రాన్ని సృష్టించారు.
Winter Smog care: స్మాగ్ అనేది చాలా ప్రమాదకరం. ఊపిరితిత్తులు బలహీనమైపోతాయి. ఫలితంగా లంగ్స్ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదముంది. ఈ స్మాగ్ నుంచి రక్షించుకోవాలంటే కొన్ని చిట్కాలున్నాయి.
Nitin Gadkari News: రాబోయే రెండేళ్లలో పెట్రోల్ తో నడిచే వాహనాలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామని పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పెట్రోల్ వాహనాలకు రూ. 100 వెచ్చించే వారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు రూ. 10 ఖర్చు చేసే పరిస్థితి వస్తుందని అన్నారు.
National Pollution Control Day 2021: నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. అంటే జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం అన్నమాట. ప్రతీ ఏడాది డిసెంబర్ 2 వ తేదీన ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవానికి మరొక రోజే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత, చరిత్ర నేపథ్యం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) జీరో నుంచి 50 వరకు ఉంటే.. అక్కడ గాలి నాణ్యత బాగున్నట్లు పరిగణిస్తారు.ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451గా ఉండటంతో నగరం ప్రమాదపు అంచుల్లోకి చేరినట్లయింది.
Delhi: Air quality slips to 'very poor' category ahead of Diwali: దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. గాలి నాణ్యత కూడా తీవ్రంగా తగ్గినట్టు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ వెల్లడించింది.
Save Your Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం అనేది అత్యంత ప్రధానం. ముఖ్యంగా ఈ రోజుల్లో లంగ్స్ ఆరోగ్యానికి వింగ్స్ లాంటివి. శరీరంలో అత్యంత ప్రధానమైన పార్ట్. ఊపిరి తీసుకుంటేనే మనిషి ప్రాణం నిలుస్తుంది. ఇంత ఇంపార్టెంట్ అయిన లంగ్స్ ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం.
How to Reduce Air Pollution and Breath Clean Air | వాయు కాలుష్యం మనిషి ఆరోగ్యానికే కాదు భూమికి కూడా హానికలిగిస్తోంది. కాలుష్యం వల్ల ఉష్ణోగ్రతలు పెరడగంతో పాటు ఎన్నోరకాల వ్యాధులు కూడా వస్తాయి.
పెరుగుతున్న వాతావరణ కాలుష్యం , అవినీతి, చెట్ల నరికివేత ( Pollution, corruption, deforestation ) వంటి సామాజిక అంశాలపై విసుగు చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక తనని తాను రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంబల్‌లో చోటుచేసుకుంది.
Donald Trump Comments on India- China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత దేశం, చైనాపై ఆరోపణలు చేశారు. భారత్ ( India ) చైనా దేశాలు పర్యావరణ కాలుష్యం.. ముఖ్యంగా వాయు కాలుష్యం ( Pollution) గురించి పట్టించుకోవని ఆరోపించాడు ట్రంప్.
ఎర్త్ డే సందర్భంగా మహేష్ బాబు చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ నెటిజెన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో జనం అంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదైనా చెడు జరిగితే.. అందులోనూ మంచి వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలన్న చందంగా.. లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లలోంచి బయటికి రాకపోవడంతో వాతావరణంలో చాలా చక్కటి మార్పు కనిపిస్తోంది. గాలిలో కాలుష్యం, నీటిలో కాలుష్యం కనుమరుగయ్యాయి. అలా ఏరోజుకు ఆరోజు వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని మహేష్ బాబు కూడా గుర్తు చేస్తూ..
కాలుష్యం తగ్గించాలంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆ మేరకు ఆలోచన చేసి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది.
ఢిల్లీలో కాలుష్యం దెబ్బ టెస్టు క్రికెట్ మ్యాచ్ కు తగిలింది. లంక బౌలర్ గమాగే 123వ ఓవర్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. దాంతో మ్యాచ్ ను కొన్ని కొద్దిసేపు ఆపేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.