Grah Gochar December 2022: ప్రస్తుతం వృశ్చికరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. అంతేకాకుండా ఇవన్నీ శని ఆధీనంలో ఉన్న అనూరాధ నక్షత్రంలో ఉన్నాయి. ఈ గ్రహాల స్థానం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Grah Gochar November 2022: నవంబర్ నెలలో గ్రహాల సంచారం వల్ల కొన్ని శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈనెలలో శుభప్రదమైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Planet transits 2022: నవంబరు నెల ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు సంచరించబోతున్నాయి. ఒకే రోజు బుధుడు, కుజుడు తమ రాశులను మార్చబోతున్నాయి. వీటి సంచారం కొన్ని రాశులవారికి మేలు చేస్తుంది.
Shukra Budh Gochar 2022: గ్రహ సంచార పరంగా నవంబర్ నెల ఎంతో ముఖ్యమైనది. నవంబర్ రెండో వారంలో 3 రోజుల్లో 2 గ్రహాలు రాశి మారుతున్నాయి. ఇది 4 రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది.
Planet Changes 2022: నవంబర్ నెల కొన్ని రాశుల వారికి చాలా మంచిది. ఈ నెలలో ఐదు గ్రహాలు రాశిచక్రాన్ని మార్చబోతున్నాయి. దీని వల్ల ఐదు రాశుల వారికి బలమైన ప్రయోజనాలు లభిస్తాయి.
Grah Gochar 2022: అక్టోబరు నెలలో ఖగోళంలో పెను మార్పులు జరుగనున్నాయి. కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. దీని ప్రభావం యావత్ ప్రపంచంపై కనిపిస్తుంది.
Planet Transits 2022: సెప్టెంబర్ నెలలో ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. వీటి సంచారం కొన్ని రాశులకు ప్రతికూలంగా మారనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Grah Gochar 2022: గ్రహాల రాశి మార్పు ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. వచ్చే నెలలో మూడు ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. వీటి సంచారం ఏరాశులకు కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Planet Transits 2022: వచ్చే నెలలో కొన్ని ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చనున్నాయి. వీటి ప్రభావం మెుత్తం 12 రాశుల ప్రజలపై ఉంటుంది. ఏయే రాశులు తమ స్థానాన్ని మార్చనున్నాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.