Petrol, Diesel Prices increased by over 80 paise. సుదీర్ఘ విరామం తర్వాత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి.
Sri Lanka IOC raises petrol and diesel prices: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా శ్రీలంక ప్రజలపై పెను భారం పడింది. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.254కి చేరుకుంది.
Petrol Price may hits 120 per litre in India: భారత్‌లో పెట్రోలు, డీజిల్ లీటరుకు రూ.15 నుంచి రూ.20కి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోలు ధర సుంకాలన్నింటితో కలిపి రూ.120 నుంచి 125కి చేరే అవకాశం ఉంది.
Sri Lanka IOC raises petrol and diesel prices: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా శ్రీలంక ప్రజలపై పెను భారం పడింది. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.204కి చేరుకుంది.
Petrol Prices may reach 150 per litre: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్‌లోని సామాన్య ప్రజలపై పెను భారం పడనుంది. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.150కి చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు.
Fuel Prices to increase In India: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో భారాన్ని సామాన్యుడిపై మోపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సమాచారం తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతునే ఉంది. తాజగా గురవారం పెట్రోల్ ధర లీటర్ 31 పైసల నుంచి 36 పైసల చొప్పున పెరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం సహా.. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
Petrol Price: దసరా రోజు కూడా పెట్రోల్ ధరల నుంచి దేశ ప్రజలకు ఊరట లభించడం లేదు. దిల్లీలో (Petrol Price in Delhi) లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.105.14కి చేరగా.. లీటర్ డీజిల్ రూ.93.88కు పెరిగింది.
Petrol prices, Diesel prices today: దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర (Petrol price in Delhi today) 30 పైసలు పెరిగి 103.24 కి చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరిగిన అనంతరం రూ. 91.77 కి చేరింది.
Price of domestic LPG cylinders hiked by Rs 15: దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతో సిలిండర్ల ధరలు (cylinder rates) పెరిగాయి.
Fuel prices: ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఓ వైపు పెట్రోల్ డీజిల్ ధరలు.మరోవైపు వంట గ్యాస్ ధర భారీగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో అంశాలైనా సరే గెలిస్తే లీటర్ పెట్రోల్ 60 రూపాయలకు అందిస్తామని ప్రచారం చేస్తోంది బీజేపీ. ఎక్కడో తెలుసా..
Petrol and diesel price today: చమురు ధరల పెరుగుదలను కొనసాగిస్తూ Oil companies శనివారం వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 39 పైసలు పెరగగా, లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగింది. ఈ పెంపు అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.58 చేరగా, లీటర్ డీజిల్ ధర రూ. 80.97 కి చేరింది.
LPG Price Today: ఎల్పిజి గ్యాస్ ధరను 2021 ఫిబ్రవరి 1న మార్చకుండా వదిలేసిన ప్రభుత్వం తాజాగా సబ్సిడీ లేని LPG cylinders పై ధరను రూ . 25 మేర పెంచాలని నిర్ణయించుకుంది. కొత్తగా పెంచిన రేట్లు ఈ రోజు నుండే.. అంటే 2021 ఫిబ్రవరి 4 నుండే అమలులోకి వచ్చాయన్న మాట. ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు ( LPG price hike ) అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .664 కు బదులుగా రూ .719 చెల్లించాల్సి ఉంటుంది.
LPG Price Today: ఎల్పిజి గ్యాస్ ధరను 2021 ఫిబ్రవరి 1న మార్చకుండా వదిలేసిన ప్రభుత్వం తాజాగా సబ్సిడీ లేని LPG cylinders పై ధరను రూ .25 మేర పెంచాలని నిర్ణయించుకుంది. కొత్తగా పెంచిన రేట్లు ఈ రోజు నుండే.. అంటే 2021 ఫిబ్రవరి 4 నుండే అమలులోకి వచ్చాయన్న మాట. ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు ( LPG price hike ) అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .664 కు బదులుగా రూ .719 చెల్లించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరులు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా పలు నగరాలలో పెట్రోల్ ధర (Petrol Price Today) వాహనదారులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధర పెరిగింది.
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు పెరిగితేనే వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందంటే... ఇప్పుడు పెట్రోల్ ధర ( Petrol price ) కంటే డీజిల్ ధర ఎక్కువ ( Diesel price ) అవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.