Petrol Car vs CNG Car : మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ముందు పెట్రోల్ కారు లేదా CNG కారు..ఈ రెండింటిలో ఏది లాభదాయకంగా ఉంటుందా అనే విషయం తెలుకోవాలి. ఎందుకంటే CNG వర్సెస్ పెట్రోల్ శీతాకాలంలో ఏ కారు ఎక్కువ మైలేజీని ఇస్తుందో తెలుసుకుందాం.
Mileage Cars: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దేశంలో హైబ్రిడ్ ఇంజన్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. పెట్రోల్-డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అటు కంపెనీలు కూడా మైలేజ్‌పై దృష్టి సారిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Alto Tour H1 Price and Features Details: మైలేజ్ పరంగానూ వాహనదారులకు లబ్ధి చేకూరేలా మారుతి సుజుకి కంపెనీ ఈ ఆల్టో టూర్ H1 కారును లాంచ్ చేసింది. ఆల్టో టూర్ H1 పెట్రోల్, S-CNG వేరియంట్.. ఇలా ఒకేసారి రెండు రకాల వేరియంట్స్‌లో లాంచ్ అవడం మరో విశేషం. Alto Tour H1 Price and Features Details:
2023 Best Mileage Bikes in India. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎక్కవ మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనడానికి చూస్తుంటారు. బెస్ట్ మైలేజీని ఇచ్చే 4 బైక్‌ల గురించి ఇప్పుడు చూద్దాం.
2023 Best Mileage Scooters: Top 5 best mileage scooters in India and Hyderabad. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లు, బైక్‌లను కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.
Best Mileage 7 Seater Cars in India 2023. కారు కొనడానికి ముందు కస్టమర్లు కారు మైలేజీపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మంచి మైలేజీని అందించే 7-సీటర్ కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
Bajaj CT 110X buy just @ Rs 67322:. బజాజ్ 70 వేల కంటే తక్కువ ధరకు మార్కెట్లో చౌకైన బైక్‌ను విక్రయిస్తుంది. ఇది 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది.
Purchage Maruti Suzuki Brezza CNG only Rs 9 Lakhs. మారుతి సుజికీ బ్రెజా సీఎన్జీ ధర రూ. 9.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్రెజా సీఎన్జీ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Best Mileage SUVs in India 2023. మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ అత్యంత ఇంధన సామర్థ్య ఎస్‌యూవీలు. ఈ రెండు లీటర్ పెట్రోల్‌పై 28 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలవు.
Toyota Urban Cruiser Hyryder CNG Price, Mileage: అర్బన్ క్రూయిజర్ హైరైడర్ G వేరియంట్ పూర్తి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్ సిస్టం వంటి ఫీచర్స్ కస్టమర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. సేఫ్టీ కోసం సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
Best Mileage Bike, Bajaj CT 125X gives best Mileage. కొన్ని నెలల క్రితమే బజాజ్ కంపెనీ బజాజ్ సీటీ 125X బైక్ విక్రయాలను ప్రారంభించింది. ఢిల్లీలో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,277.
Top 10 best mileage Bikes in India and Hyderabad. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి భారీగా మైలేజ్ ఇచ్చే బైక్స్ కోసం అంతా వెతుకుతున్నారు. అత్యధిక మైలేజీని ఇచ్చే టాప్ బైక్స్ ఇవే.
Top 5 best mileage scooters in Hyderabad. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి భారీగా మైలేజ్ వచ్చే స్కూటర్లు కోసం అంతా వెతుకుతున్నారు. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 స్కూటర్లు ఇవే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.