Uttam Kumar Reddy Bumper Gift To MLA Padmavati: తమ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఎమ్మెల్యేకు మంత్రి భారీ గిఫ్ట్ ఇచ్చారు. అభివృద్ధిలో భార్యాభర్తలు పోటీపడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఒకేరోజు భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
2018 అనగా నూతన సంవత్సరంలో సినీ అభిమానులను కనువిందు చేయడానికి అనేక బాలీవుడ్ చిత్రాలు ముస్తాబవుతున్నాయి. అందులో ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన చర్చలను రేపగా..మరికొన్ని వివాదాల చుట్టూ కూడా పయనించాయి. ఈ క్రమంలో 2018లో చూడదగ్గ టాప్ టెన్ బాలీవుడ్ చిత్రాల గురించి మనం కూడా తెలుసుకుందాం..!
ఇటీవల కాలంలో విడుదల కాకుండానే వివాదాలకి కేంద్రబిందువైన చిత్రాల్లో బాలీవుడ్ సినిమా 'పద్మావతి' ఒకటి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా
పద్మావతి సినిమాతో వివాదంలో చిక్కుకున్న హీరోయిన్ దీపికా పదుకొనేకు బాలీవుడ్ పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆమెకు మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ మద్దతు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మానుషి మాట్లాడుతూ దీపిక ఒక నటి మాత్రమే అనే విషయాన్ని నిరసనకారులు గుర్తుంచుకోవాలన్నారు. ఈ సినిమాపై అభ్యంతరాలు లేవనెత్తుతూ కొందరు ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించడం.. నటులపై దాడులు జరిపితే నజరానాలు ఇస్తామని ప్రకటించడం వంటి చర్యలు సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. దీపిక పదుకొనే నటించిన బాలీవుడ్ సినిమా పద్మావతి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, పద్మావతి చిత్ర వివాదంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. గతంలో తన చిత్రాలు కూడా ఇలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నాయని ఆయన తెలిపారు.
మంగళవారం సుప్రీం కోర్టులో పద్మావతి సినిమాను నిషేధించాలంటూ వేసిన పిటీషన్ ను ముచ్చటగా మూడోసారి తిరస్కరించింది. ఆయా రాష్ట్రాల్లో నిషేధం అంటూ వ్యాఖానించిన సియంలకు మొట్టికాయ వేసింది.
డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చారిత్రిక నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'పద్మావతి' . ఈ సినిమాపై వివాదాలు కొత్తేమీ కాదు. సినిమా ప్రారంభం నంచి ఇప్పటివరకూ వివాదాలు చుట్టుముట్టుతూనే ఉన్నాయి. అనూహ్యంగా ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని ఉదయ్‌పూర్ మేవార్ రాజవంశస్థులు ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.