India Women Beat New Zealand Women By 6 Wickets: ప్రపంచకప్‌లో ఓటమిపాలైన భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను మాత్రం చేజిక్కించుకున్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి 2-1తో న్యూజిలాండ్ నుంచి సిరీస్‌ను లాగేసుకున్నారు. స్మృతి మంధాన అద్భుత సెంచరీతో దుమ్మురేపింది.
వరల్డ్ కప్ 2023 అంటేనే ఒక పండగ.. ఫ్యాన్స్, కేరింతలు, హంగామా.. ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ సారి వరల్డ్ కప్ 2023 మొదటి మ్యాచ్ స్టేడియం పూర్తిగా బోసిపోయింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లో అభిమానులు కరువయ్యారు.
New Zealand World Cup Records: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ప్రపంచకప్ సాధించేందుకు అన్నీ అర్హతలు ఉన్నా.. న్యూజిలాండ్ టీమ్ ఒక్కసారిగా మెగా టోర్నీని గెలవలేకపోయింది. ప్రతీసారి కనీసం సెమీస్‌లోనే వెనుతిరిగే కివీస్.. గత రెండు వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరినా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.
New Zealand: 2023 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. తాజాగా దీనికి సంబంధించిన జెర్సీని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టిం వైరల్ అవుతున్నాయి.
Siraj Mohammad Reminds Us Fastest Victories in ODI History: ఆసియా కప్ 2023 పోటీల్లో భాగంగా సెప్టెంబర్ 17న జరిగిన ఇండియా vs శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఇలా శరవేగంగా వన్డే మ్యాచ్ గెలిచిన జట్లపై ఓ స్మాల్ ఫోకస్...
New Zealand Squad For World Cup 2023: ప్రపంచ కప్‌కు న్యూజిలాండ్ తమ టీమ్‌ను ప్రకటించింది. కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి జట్టులోకి వచ్చి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 15 మంది టీమ్ సభ్యుల పేర్లను వాళ్ల కుటుంబ సభ్యులే ప్రకటించారు.
New Zealand Vs Sri Lanka 2nd Test live Updates: కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను నమోదు చేశాడు.
New Zealand Earthquake Update: న్యూజిలాండ్‌ను వరుస విపత్తులు బెంబెలేత్తిస్తున్నాయి. వరదల నుంచి తేరుకునేలోపే వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. రికార్డు స్కేలుపై 6.9గా నమోదైంది.
New Zealand becomes 4th team in Test history to win after follow-on. వరుసగా విజయాలు నమోదు చేస్తున్న ఇంగ్లండ్‌కు న్యూజిలాండ్ భారీ షాక్ ఇచ్చింది. కేవలం ఒక్క పరుగు తేడాతో గెలిచి రికార్డుల్లో నిలిచింది.
New Zealand Tour Of India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టులో మళ్లీ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బీసీసీఐ పక్కన బెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి సమాచారాన్ని లీక్ చేశారు.
Ind Vs Nz Highlights: ఇటీవల టీ20 ఫార్మాట్లో కీలక బౌలర్‌గా మారిపోయాడు. బుమ్రా లేని లోటు భర్తీ చేశాడు. వరల్డ్ కప్‌లోనూ సత్తా చాటాడు. కానీ వన్డేల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అతను ఎవరంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.