న్యూజిలాండ్ గడ్డపై తొలి విజయం దక్కడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆనందాన్ని అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ గెలవగానే మైదానంలోకి పరుగెత్తి సంబరాలు చేసుకున్న బంగ్లా ప్లేయర్స్.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చచేశారు.
Journalist makes history first Person with Maori Face Tattoo : మావోరీ తెగకు సంబంధించిన టాటూతో వార్తలు చదివిన న్యూస్ రీడర్ ఒరిని కైపారా. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో.. ఆ కల్చర్ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశావు అంటూ ప్రశంసలు.
Ajaz Patel Viral video: భారతీయ మూలాలున్న అజాజ్ పటేల్ అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో అతడిని అభినందించేందుకు విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్, టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ముగ్గురూ న్యూజిలాండ్ ఆటగాళ్లు కూర్చున్న చోటికి వెళ్లారు.
టీమిండియా ఆటగాళ్లు రోహిత్, శ్రేయస్, శార్దుల్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్ లో శ్రేయస్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
మొదటి టెస్టులో తొలిరోజు ఆర్త ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పయిన భారత్ 258 పరుగులు చేసింది. శుభ్‌మన్, పుజారా కలిసి కివీస్ కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు.. తొలిరోజు ఆట హైలైట్స్..
భారత్ Vs న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేస్తున్న మయాంక్ అగర్వాల్ నిరాశపరిచాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ ఒక వికెట్ కోల్పయి 82 పరుగులు చేసింది.
రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచినా భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ Vs న్యూజిలాండ్ మొదటి టెస్ట్ రేపు (డిసెంబర్ 25) గురువారం ప్రారంభం కానుంది. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ బౌలింగ్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) దూరం అవ్వటంతో ఆ ప్లేస్ లో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టెస్టు క్రికెట్ అరంగేట్రం చేయనున్నాడు.. మరిన్ని విశేషాలు మీకోసం..!!
తాజాగా టీమిండియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ విడుదల చేసిన ఫుడ్ మెనూ తీవ్ర విమర్శలకు దారీ తీస్తుంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో బీసీసీఐపై పెద్ద దుమారమే లేసింది.. అదేంటో మీరే చూడండి.
ఇండియా Vs న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన నెలకొంది.. మైదానంలోకి దూసుకొచ్చిన ఒక అభిమాని రోహిత్ కాళ్ల పై పడ్డాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
టీ20 వరల్డ్ కప్ పరాభవం అనంతరం.. న్యూజిలాండ్ తో (India vs New Zealand 2021) రెండో టీ20 మ్యాచుకు సిద్ధమైంది టీమ్ఇండియా. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా... శుక్రంవరం జరిగే రెండో టీ20లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
తొలిసారి టీ 20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సంబరాల్లో మునిగిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ లో షూలో బీర్ పోసుకొని తాగుతూ సెలబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..
అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ చేసిన ఫీల్డింగ్ కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. క్యాచ్ పట్టకపోయినా హీరో అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.