How Many Times can Change Aadhaar Data: ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయా..? తప్పులు సరిదిద్దినా మళ్లీ మిస్టేక్స్ జరుగుతున్నాయా..? మీ ఆధార్ కార్డును ప్రతిసార అప్డేట్ చేయాలంటే కుదరదు. ఇందుకు UIDAI కొన్ని పరిమితులు విధించింది. పూర్తి వివరాలు ఇలా..
PM Kisan Beneficiary Status: పీఎం కిసాన్ యోజన పథకం కింద దేశంలో రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం నేరుగా రూ.6 వేల నగదు జమ చేస్తోంది. ప్రస్తుతం 13వ విడత నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎప్పుడు డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయి..? లబ్ధిదారుల లిస్టులో పేరు ఉందో లేదో ఎలా చూసుకోవాలి..? వివరాలు ఇవిగో..
Aero india 2023 News: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏరో ఇండియా 2023 ప్రారంభమవగా దాన్ని ఎక్కడ? ఎలా? ఎప్పుడు చూడాలి అనే వివరాలు మీ ముందుకు తీసుకు వస్తున్నాం.
Three Military Plane Crashes today: భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐజీ విమానాలు, ఒక సుఖోయ్ యుద్ద విమానం ప్రమాదానికి గురైన అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు
Slums Caught Fire Due To Cylinder Blast : ఢిల్లీ -హర్యానా బోర్డర్ లోని గురుగ్రామ్‌లోని ఘసౌలా గ్రామంలోని మురికివాడలో సోమవారం ఉదయం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి 200 ఇళ్లు దగ్దమయ్యాయి. ఆ వివరాలు
Akhilesh Yadav Refuses tea: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోలీసులు ఇచ్చిన టీ నిరాకరించారు, విషం ఇచ్చారేమో అంటూ కూడా ఆయన అనుమానం వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Renu Desai on Army ప్రస్తుతం చైనా ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తవాంగ్‌లో చైనా సైనికుల తుక్కు రేగ్గొడుతూ ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలను ప్రదర్శించడంపై రేణూ దేశాయ్ వీడియో షేర్ చేసింది.
BOI Recruitment 2022: 594 బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పొందిన అభ్యర్థులు మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Farmers Meet Stalin: తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని..తమిళనాడులోనూ ఆ పథకాలు అమలుచేయాలని కోరుతూ సీఎం స్టాలిన్ కు వినతిపత్రం అందజేశారు రైతు సంఘాల నాయకులు.
Omicron: దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది.
బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీ గురువారం కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. వివరాల్లోకి వెళితే..
India Corona update: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 36,671 మందికి కరోనా నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి 36,555 మంది కోలుకున్నారు. గురువారం వైరస్ తో 540 మంది మరణించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాతో పాటు ఆ పార్టీకి చెందిన 5వేల మంది అకౌంట్లను బ్లాక్ చేసింది ట్విట్టర్. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే నిలిపేసినట్లు ట్విట్టర్ పేర్కొంది.
IED Recovered and Neutralized : ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సైతం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. ఆ ప్రాంతంలో మరిన్ని చోట్ల ఒకేసారి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కోబ్రా బెటాలియన్‌కు చెందిన భద్రతా సిబ్బంది ఆ భారీ ఐఈడీని నిర్వీర్యం చేశారు.
Assembly Election 2021 Results Live News Update: గతానికి భిన్నంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని కోవిడ్19 నిబంధనలతో ఈ ప్రక్రియ నిర్వహించడం గమనార్హం. బెంగాల్, తమిళ ప్రజలు ఎవరికి ఓటేశారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.