Union Govt Employee Leave Policy: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42 రోజుల స్పెషల్ లీవ్ పాలసీ అందుబాటులో ఉంది. ఉద్యోగులలో అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ సెలవులు ఎలా వాడుకోవచ్చంటే..?
Patriotic Democratic Alliance: కేంద్రం బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దేశంలోని విపక్ష పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో కూటమిగా ఏర్పడనున్నాయి. వచ్చే నెలలో ప్రతిపక్షాల అజెండా వెల్లడికానుంది.
Deputy CM Photo on 8 year old boy Aadhar Card: మహారాష్ట్రంలో ఓ బాలుడి ఆధార్ కార్డుపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటో ఉంది. ఏడేళ్ల క్రితం జారీ చేసిన ఈ ఆధార్ కార్డుతోనే బాలుడికి అన్ని పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలతో పాటు పాఠశాలలో అడ్మిషన్ కూడా లభించింది.
Madhya Pradesh Deputy Collector Resigns: మధ్యప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్ రాజీనామా లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. తన రాజీనామాకు ఆమె చెప్పిన కారణాలపై చర్చ జరుగుతోంది. తన ఇంటి ప్రారంభోత్సవానికి అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
Update on 8th Pay Commission: కొత్త పే కమిషన్ అమలుపై చర్చ మొదలైంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ఊహగానాలు మొదలయ్యాయి. మోదీ సర్కారు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.
Cyclone Biparjoy Effect: ఎండ వేడికి తాళలేక ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. వర్షాల కోసం దేశంలోని చాలా రాష్ట్రాల్లో రైతులు ఎదురుచూస్తున్నారు. తూర్పు భారతదేశంలో రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
New Updates on 7th Pay Commission : ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డీఏ నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది. సర్కారు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
PM Kisan Kalyan Yojana: మధ్యప్రదేశ్‌లో రైతులకు ముఖ్యమంత్రి కిసాన్-కళ్యాణ్ యోజన కింద ఇక నుంచి నగదు మరింత ఎక్కువ జమకానుంది. గతంలో రూ.10 వేలు జమ అవుతుండగా.. ఇక నుంచి రూ.12 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
Cyclone Biparjoy Live Updates: బిపోర్ జాయ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. కొన్ని రాష్ట్రాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం బిపోర్ జాయ్ బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. దీంతో వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Free Aadhaar Update on Uidai.gov.in: గత పదేళ్లుగా ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు చేయని వారికి అలర్ట్. ఉచితంగా ఆధార్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు మీకు గురువారం వరకు అవకాశం ఉంది. ఆ తరువాత మీరు డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాలి.
Earthquake Today Latest Updates: వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌తో పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా..
Cyclone Biparjoy Latest News: బిపోర్ జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ చేసింది ఐఎండీ. గురువారం తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలకు దూరంగా తరలించి.. ముందస్తు చర్యలు చేపట్టారు.
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జీతాలు మాత్రం జూలై నెలతో కలిపి అందజేయనున్నారు.
ఈసారి కూడా 4 శాతం డీఏ పెంచే అవకాశం ఉంది. డియర్నెస్ అలవెన్స్ 46 శాతానికి చేరితే.. ఏడాదికి జీతం పెరుగుతుంది..? వివరాలు ఇలా..
7th Pay Commission Latest Updates: ఈ ఏడాది కరువు భత్యం 4 శాతం పెంచడంతో డీఏ 42 శాతానికి చేరింది. రెండోసారి ఎంత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా విడుదల అవ్వడంతో డీఏ పెంపుపై ఓ క్లారిటీ వచ్చింది.
CM Ashok Gehlot Vs Sachin Pilot: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ పార్టీ వీడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కొత్త పార్టీ స్థాపిస్తారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది.
Odisha Train Accident Death Count: ఒడిశా రైలు ప్రమాదంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన ఊపిరితో ఉన్న వ్యక్తులను కూడా మృతదేహాలలో కలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. మృతదేహాల మధ్యలో నుంచి ఓ వ్యక్తి పోలీస్ కాళు పట్టుకుని తాను బతికే ఉన్నానని చెప్పాడు.
200 Units Of Free Electricity in Karnataka: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించింది. జూలై 1 నుంచి గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.
Aguwani Sultanganj Bridge Collapse in Bihar: గంగా నదిపై బీహార్‌లో నిర్మిస్తున్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే రెండోసారి కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Coromandel Express Accident: విండో సీటు కోసం కోచ్ మారడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కించుకున్నారు తండ్రీకూతుళ్లు. 8 ఏళ్ల కూతురు విండో సీటులోనే కూర్చుంటానని బెట్టు చేయడంతో తప్పని పరిస్థితుల్లో మూడు కోచ్‌లు మారి ఇతర ప్రయాణికులతో సీట్లు మార్చుకున్నారు. ఆ తరువాత కాసేపటికే రైలు ప్రమాదానికి గురైంది.
AP Govt : ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పాలు పంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒడిశా సరిహద్దుల్లోని ఉండే మన రాష్ట్ర ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.