Nara lokesh: టీడీపీ నేత నారా లోకేష్ శ్రీకాకుళం పర్యటన ఉద్రిక్తంగా మారింది. పర్యటనకు అనుమతి లేదంటూ పలాస వెళ్తున్న లోకేష్‌ను శ్రీకాకుళం కొత్తరోడ్ జంక్షన్లో అడ్డుకున్నారు. దీంతో లోకేష్ రోడ్డుపైనే బైఠాయించారు
Nara Lokesh: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై తెదేపా నేత నారా లోకేశ్ స్పందించారు. గోరంట్ల మాదవ్ న్యూడ్ వీడియో ఒరిజనల్ కాదని ఎలా నిర్ధారించారని ఆయన ప్రశ్నించారు.
Kodali Nani: కొడాలి దెబ్బకు ప్రస్తుతం గుడివాడలో టీడీపీకి సరైన నాయకులు లేరు. కేడర్ కూడా బలహీనమైంది. ఉన్న కొద్దిమంది నేతలు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ఉన్నా యాక్టివ్ గా పని చేయం లేదు.
Lokesh Zoom Meeting: ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగిన సంచలనమే. రాజకీయంగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో వైసీపీ నేతలు కనిపించారు
AP SSC Results 2022: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వాన్ని నిందిస్తోంది.
CM JAGAN@3: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తైంది. 2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటోంది.
Nara Lokesh Comments: ఏపీలో టీడీపీ పండుగ కన్నులపండువగా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒంగోలు వేదికగా మహానాడు సాగుతోంది. ఇందులో పలు కీలక తీర్మానాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Naidu, NBK Ignores Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు నందమూరి అభిమానులు తారక్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా.. తారక్‌కి బాగా కావాల్సిన బాలయ్య బాబు, చంద్రబాబా నాయుడు మాత్రం కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Ysr Congress Party: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ నేత నారా లోకేష్ మధ్య సెటైరిక్ వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఛలోక్తులు విసిరారు.
Mamata Banerjee on Chandrababu Naidu: మమతా వ్యాఖ్యలను లోకేష్ ఖండించినప్పటికీ.. అధికార వైసీపీకి ఆమె వ్యాఖ్యలు ఓ అస్త్రాన్ని అందించినట్లయింది. పెగాసస్ స్పై వేర్ వ్యవహారంలో అధికార వైసీపీ టీడీపీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.