Nara Lokesh: నారా లోకేష్ పలాస పర్యటనను అడ్డుకున్న పోలీసులు

Nara lokesh: టీడీపీ నేత నారా లోకేష్ శ్రీకాకుళం పర్యటన ఉద్రిక్తంగా మారింది. పర్యటనకు అనుమతి లేదంటూ పలాస వెళ్తున్న లోకేష్‌ను శ్రీకాకుళం కొత్తరోడ్ జంక్షన్‌లో అడ్డుకున్నారు. దీంతో లోకేష్ రోడ్డుపైనే బైఠాయించారు

  • Zee Media Bureau
  • Aug 21, 2022, 11:50 PM IST

TDP leader Lokesh's visit to Srikakulam district led to tensions

Video ThumbnailPlay icon

Trending News