Gorantla Madhav: గోరంట్ల వీడియో ఒరిజనల్ కాదని ఎలా తేల్చారో చెప్పాలి?: నారా లోకేశ్

Nara Lokesh: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై తెదేపా నేత నారా లోకేశ్ స్పందించారు. గోరంట్ల మాదవ్ న్యూడ్ వీడియో ఒరిజనల్ కాదని ఎలా నిర్ధారించారని ఆయన ప్రశ్నించారు. 

  • Zee Media Bureau
  • Aug 11, 2022, 07:28 PM IST

Gorantla Madhavc case-Nara Lokesh: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్  కాదని ఎస్పీ ఫకీరప్ప చేసిన వ్యాఖ్యలను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తప్పుబట్టారు. ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏ ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందో బయటపట్టాలని డిమాండ్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News