సీఎం జగన్ నా వెంట్రుక కూడా పీకలేడని ముందే చెప్పా : నారా లోకేష్

Nara Lokesh comments on AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

  • Zee Media Bureau
  • May 23, 2022, 05:52 PM IST

Nara Lokesh comments on AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరైన సందర్భంగా కోర్టు ఎదుట మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్ తన వెంట్రుక కూడా పీకలేడని గతంలోనే చెప్పానని.. మరోసారి కూడా అదే మాట చెబుతున్నానని అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News